ఆ చెల్లి సినిమాకి కళ!

ఎన్ని పాత్రలు వేసినా తెలుగు సినిమా చెల్లి.. ఓ అన్నా..నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం.. చెల్లిగా అంతటి గుర్తింపు రావడం చంద్రకళ పూజాఫలం..! సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనె చూసానులే.. పుట్టినిల్లు..మెట్టినిల్లులో.. ఇన్స్పెక్టర్ భార్యగా కృష్ణతో నటించినా.. శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి.. అనే మీనాలో చెల్లి.. చంద్రకళ కల్పవల్లి.. దొరబాబు కంటి జాబిల్లి! దసరాబుల్లోడు అక్కినేనిని నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే.. ఇలా ఆట […]

Read More

అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల

-జులై నుంచి ఆర్మీలో అగ్నివీరుల రిక్రూట్మెంట్ -ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి – 24న ఎయిర్ఫోర్స్ నోటిఫికేషన్లు -ఆందోళన వద్దు.. మేం ఉద్యోగాలిస్తం.. -అగ్నిపథ్ ఆందోళనకారులకు ఇండస్ట్రియలిస్టుల హామీ న్యూఢిల్లీ: అగ్నిపథ్ మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద జవాన్ల నియామకానికి సంబంధించి ఆర్మీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ కింద అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిక్రూట్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఆర్మీ ప్రకటించింది. […]

Read More

వేదవిహారా హరా..!

మామ..మామ..మామా.. ఆ మామనే తన పేరుగా మార్చుకున్న మమ్మమ్మమ్మ మహదేవన్.. దసరాబుల్లోడు గోపీకి.. మంచిమనసులు వేణుకి.. శంకరశాస్త్రికి… అనంతరామశర్మకి… ఎందరికో తన పాటలతో ప్రాణం పోసిన స్వరబ్రహ్మ పుట్టినరోజు.. సినిమా పాటకి పండుగరోజు! క్లాసు..మాసు.. పాట ఏదైనా ఈ మామ హై కలాసు… ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట ఊపేసింది తెలుగునాట.. ఎట్టాగొ ఉన్నాది ఓలమ్మి ఏటేటో ఔతోంది సిన్నమ్మి… ఈ పాట ఎంత ఊపో.. శంకరా నాద శరీరా పరా […]

Read More

సాయి డిఫెన్స్ అకాడమీలో ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలు

అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది.అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సుబ్బారావు నిర్వహిస్తోన్న సాయి డిఫెన్స్‌ అకాడమీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్, ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని దస్త్రాలు పరిశీలించిన అధికారులు.. సిబ్బంది నుంచి పలు […]

Read More