మాటలతో మరోచరిత్ర!

మాటల మాంత్రికుడు మా పాత్రుడు.. నిజ జీవితానికి అద్దం పట్టే నాటికలు.. సమాజంలోని పోకడలకు సజీవ వాటికలు.. కొడుకు పుట్టాల.. ఈ రచన గణేష్ పాత్రో ప్రతిభకు బహువచన.. అన్ని భాషల్లోకి అనువాదమై అదే ఓ ఆధునిక వేదమై..! కలం పట్టిన అయిదేళ్ల కాలంలోనే కలకాలం నిలిచి ఉండే రచనలు చేసిన పాత్రో జనం రుగ్మతలపై చేశాడు జావలిన్ త్రో.. సున్నితంగా సమస్యని ఆవిష్కరించే శైలి.. కలంతో ఆయన ఆడే […]

Read More

ప్రభుత్వం జోక్యం చేసుకునేదాకా తీసుకురావొద్దు: మంత్రి తలసాని

గత కొన్నాళ్లుగా తమ వేతనాలు పెంచలేదని, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడం తెలిసిందే. దాంతో ఇవాళ సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. సినిమాల చిత్రీకరణలు లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్థిక కష్టాల్లో ఉన్నారని వివరించారు. […]

Read More

దేశ చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ

డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. బుధవారం ఉదయం ఒక డాలర్ కు రూ.78.13 పైసలతో ఫారిన్ ఎక్స్ఛేంజీ మార్కెట్ ప్రారంభం కాగా.. చివరికి రూ.78.40 పైసల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి భారీ స్థాయిలో సొమ్మును వెనక్కి తీసుకుంటుండటంతో.. డాలర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని, అదే రూపాయి పతనానికి కారణమైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక్క జూన్ […]

Read More

సివిల్స్ మెయిన్స్‌కు 13,090 మందికి అర్హ‌త‌

ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి అఖిల భార‌త స‌ర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఏటా నిర్వ‌హిస్తున్న సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఈ ఏడాది ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. ఈ ప‌రీక్ష‌కు భారీ సంఖ్య‌లో అభ్య‌ర్థులు హాజరు కాగా… సివిల్స్ మెయిన్స్‌కు కేవ‌లం 13,090 మంది మాత్ర‌మే అర్హ‌త సాధించారు. సివిల్స్ మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన వారికి సెప్టెంబ‌ర్ 16 నుంచి […]

Read More

ఆయనే ఒక సినిమా..

బక్క పలచని ఆ వ్యక్తి సినిమా గతినే తిప్పేసిన ఓ మహాశక్తి.. హిందీ..తమిళ..తెలుగు భాషల్లో తొలి టాకీలు.. ఆలం ఆరా.. కాళిదాసు..భక్తప్రహ్లాద.. మూడింటిలో నటించి కొట్టాడు బోణీ.. విజయా పతాకాన్ని కూడా తొలిసారిగా ఎగరేసి కొట్టించాడు హిట్టు… షావుకారుతో మొదలెట్టి షికారు.. సంసారం అదరగొట్టేసి మిస్సమ్మనూ విజయపధంలో నడిపిన మెస్సయ్య.. ఎల్వీప్రసాద్..! పల్లెటూరు గుడారాల్లో ఫిలిం ముక్కలు చూసి సినిమాపై ఆసక్తి పెంచుకున్న అక్కినేని లక్ష్మీ వరప్రసాద్.. బొంబాయి చేరి […]

Read More

క్రిస్ గేల్ ను కలిసిన విజయ్​ మాల్యా

భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు తీసుకొని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన మాల్యా ఈ మధ్య విమానంలో సాధారణ క్లాస్ లో ప్రయాణం చేస్తున్న ఫొటో వైరల్ అయ్యింది. తాజాగా ఆయన ఓ స్టార్ క్రికెటర్ తో దిగిన ఫొటో నెట్ లో చక్కర్లు కొడుతోంది. విజ‌య్ మాల్యా వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ ను కలిసి, […]

Read More