ఏపీలో ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం యువర్ స్క్రీన్స్ పేరిట ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించారు. దీనిపై ఏపీఎఫ్ డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. యువర్ స్క్రీన్స్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల అదనపు చార్జీల భారం ఉండదని వెల్లడించారు. యువర్ స్క్రీన్స్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టికెటింగ్ కు […]
Read Moreవిష్వక్సేన్ కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన పవన్
ఎప్పటికప్పుడు ప్రత్యేక జానర్స్‌లో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్వక్సేన్ కొత్త సినిమా పట్టలెక్కింది. కన్నడ స్టార్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా Power Star #PawanKalyan graced #VishwakSen – #Arjun film Muhurtham & Pooja Ceremony Mass Ka Dass @VishwakSenActor, @aishwaryaarjun starrer in […]
Read Moreగిరీశం..జొన్నలగడ్డ ఇద్దరూ పుట్టింది ఒక్కచోటే
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా… జంకు గొంకు లేక సాగిపొమ్మురా.. సాగిపొమ్మురా.. ఈ పాటకు రమణమూర్తి అభినయం స్ఫూర్తిదాయకం ఇది సినిమా రంగంలో.. కన్యాశుల్కంలో గిరీశం.. పాత్రకు గురజాడ ప్రాణం ఇస్తే.. జొన్నలగడ్డ ప్రాణం పోశాడు.. అదే పాత్ర సహస్ర కలశం.. గిరీశంలోకి పరాకాయప్రవేశం! అన్న సోమయాజులుతో కలిసి ఆడితే నాటకం.. తెలుగునాడు దిద్దింది కళాతిలకం! హీరోగా తెరంగేట్రం చేసినా ప్రమాదం వేసింది కెరీరుకు బ్రేకు.. నటన మానవద్దన్న అంతరంగం.. […]
Read More