బాలకృష్ణ కు కరోనా పాజిటివ్

తనకు కరోనా పాజిటివ్ అని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. గత రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తెరిగి తగిన పరీక్షలు చేయించుకోవడంతో పాటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలోనే సాధారణ కార్యకలాపాలలో పాల్గొంటానన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More

మాతృహృదయ నిర్వేదం.. నటనే జీవన వేదం!

ఆమె.. ‘నేటిభారతం’లో ‘ ప్రతిఘటన ‘కర్తవ్యం’గా పెట్టుకున్న రాములమ్మ.. దుర్యోధన దుశ్శాసన దుర్నిరీతి లోకంలో గ్యాంగ్ లీడర్ లను ఆటపట్టించిన భారతనారి.. ఇటు కమర్షియల్ సినిమాలు అటు ఎర్ర బొమ్మల్లో దడాదడా నటించేసిన ముద్దుగుమ్మ.. ఒసేయ్ రాములమ్మ..! ఐపిఎస్ వైజయంతి మన విజయశాంతి..!! అందం..అభినయం.. స్టెప్పులు..గెటప్పులు… లాకప్పులు..దేనికి తగ్గట్టుగా ఆ మేకప్పులు.. పోలీస్ అధికారి తానే అన్నట్టు.. కిరణ్ బేడీని పోలినట్టు అదరగొట్టిన వైజయంతి.. హిందీలోనూ తేజస్వినిగా హవా.. లేడీ […]

Read More

భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు అధికారిక అనుమతి

భారత ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. కార్లను క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం ఇక మీదట ఉండబోదన్నారు. త్వరలోనే భారత్ ఎన్ సీఏపీ కార్యకలాపాలు మొదలు పెడుతుందని మంత్రి చెప్పారు. ‘న్యూ కార్ అసెస్ మెంట్ ప్రొగ్రామ్’ నే ఎన్ సీఏపీగా పిలుస్తుంటారు. కొత్త కార్లకు సంబంధించి సామర్థ్య పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇవ్వడం ఎన్ […]

Read More

షేక్‌ జాఫ్రిన్‌కు స‌ర్కారీ కొలువు

విశ్వ క్రీడా య‌వనిక‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిష్ట‌ను పెంచిన స్టార్ ష‌ట్ల‌ర్ కిడాంబి శ్రీకాంత్‌, డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వ‌చ్చిన వారిద్ద‌రినీ జ‌గ‌న్ అభినందించారు. ఈ సంద‌ర్భంగా వారి ప్ర‌తిభ‌ను జ‌గ‌న్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రోజా కూడా పాల్గొన్నారు. ఇటీవ‌లే బ్యాంకాక్‌లో జ‌రిగిన థామ‌స్ క‌ప్‌ను […]

Read More

ఆయన సిరి..జయభేరి!

సినిమా నిర్మాణంలో.. వ్యాపార రంగంలో.. తన కెరీర్లో తరగని సిరి జయభేరి..! మాగంటి మురళీమోహన్.. మనకు తెలిసిన వారాలబ్బాయి.. అవకాశం లేని పిల్లలు వారాలబ్బాయిలుగా మారకుండా విద్యాభిక్ష పెట్టిన వదాన్యుడు.. సినిమా రంగంలో వివాదాలే లేని మాన్యుడు! పిల్లలనూ క్రమశిక్షణతో పెంచుతూ ఓ తండ్రి తీర్పు!! ఈ మోహనుడికి అప్పుడే ఎనభై మూడేళ్లు.. కనిపించని వృద్ధాప్యం.. దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ.. అంటూ గంతులు వేయని ఈ […]

Read More

సం’దేశమే’ సినిమా

గూడవల్లి రామబ్రహ్మం పత్రిక కంటే సినిమా బలమైన మాధ్యమమని నమ్మి అటువైపు అడుగులేసిన గూడవల్లి సంధించిన అస్త్రం మాలపిల్ల.. మెచ్చిరి నాటి జనులెల్ల..! సినిమాలో సాహసానికి మరో పేరు ఈ బ్రహ్మం.. రైతుబిడ్డ మరో బ్రహ్మాస్త్రం పెత్తందారీ వ్యవస్థ దుర్మార్గాలను నిలువునా చీల్చి చెండాడిన సెల్యూలాయిడ్ శస్త్రం అలాంటి సినిమాలు తియ్యడమే గూడవల్లి నేర్చిన శాస్త్రం! సినిమాని వ్యాపారంగా కాక సందేశంగా మలచిన రుషి.. హరిజనోద్యమమే ఇతివృత్తమై సాగిన మాలపిల్ల..ఓ […]

Read More