దక్షిణ భారతేదశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరైన మంత్రి డెవలపర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ మంత్రి ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల కింద ఆయనను అరెస్ట్ చేశారు. ఈడీ కోర్టులో ఆయనను ప్రేవేశపెట్టగా…పది రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మంత్రి డెవలపర్స్ నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసిన చాలా మంది కంపెనీపై ఫిర్యాదు […]
Read Moreఈ తార కన్నీటికి తెరలు తడిచాయి..
అబ్బో..శారద సినిమానా మగాళ్ళయితే ఖచ్చితంగా రుమాళ్లు తీసుకెళ్లాల్సిందే!_ అదే ఆడాళ్ళయితే చెంగులు తడిచిపోయినట్టే!! ఔను.. ఆమె అపురూప అభిసారిక.. వెండి తెరపై కన్నీటి చారిక.. అందుకే..అందుకే తొలిరేయి అంత హాయి.. అంత హాయి ఆ పాట ముగిసేలోగానే బొట్టు చెదిరి నీ రాక కోసం నిలువెల్ల కనులై నీ రాధ వేచేనురా.. తనే ఆలపించిన విషాద గీతిక.. అదే శారద.. ఖాకీ దుస్తులు తొడిగితే ప్రశ్నించే మహిళల ప్రతిధ్వని.. ప్రేమఖైదీకి […]
Read Moreషర్ట్ విప్పితే గుట్టు వీడింది..
గంజాయి ముఠాను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహించారు పోలీసులు. కానీ కట్టలకు కట్టల నగదు దొరికింది. అవును.. చెన్నైలో భారీగా హవాలా మనీ పట్టుబడింది. ఒకేరోజు పెద్ద మొత్తంలో నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రా నుంచే చెన్నైకు తరలుతోంది ఈ హవాలా మనీ, చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ యువకుడి దగ్గర గంజా, భారీగా నగదు పట్టుబడింది. షర్ట్ లోపల సుమారు […]
Read Moreఎమ్మెస్..స్వరపరిస్తే.. ఓ ఎస్!
ఏ తీగ పూవునో.. ఏ కొమ్మ తేటినో.. కలిపింది ఏ వింత అనుబంధమౌనో.. నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట.. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు.. ఇదీ మెలోడీ.. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత గారడీ.. కట్టి పడేసే పాటలు.. అద్భుత రాగాల పూదోటలు సినిమాల విజయానికి బాటలు.. స్వరాల మూటలు! ఎప్పటి మనిషి.. చిన్నప్పుడే ఆపకుండా మూడు గంటలు కచేరీ చేసిన సంగీత స్రష్ట.. నటుడవుదామనుకుంటే కుదురుద్దా.. అన్ని […]
Read Moreబట్టలతో బుట్టలో వేశాడు
మల్లికార్జునరావు పీలా.. ఇలా అంటే గురుతు పట్టడం ఎలా… బట్టల సత్యం.. నవ్వుల ముత్యం.. మరో స్వాతిముత్యం.. ఇదీ ముద్ర.. 350 సినిమాల రాజముద్ర! లెక్కకు తెచ్చిన చిక్కులు.. నాటకంతో నటనకు శ్రీకారం.. పలుకే బంగారమాయెనేతో మంచి గుర్తింపు.. వెండి తెరపై చిన్న వేషాలు కట్టినా నవ్వుల అన్వేషణ ఫలించి పులిరాజు పుట్టాడు.. బట్టల సత్యంగా మారాడు.. హలోబ్రదర్ అంటూ కోటనే ముంచాడు..! తను ప్రమోషన్ కొట్టినా మిత్రుడు మరణిస్తే […]
Read Moreఖమ్మంలో 40 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహం
– మంత్రి పువ్వాడ అజయ్ కృషితో లకారంలో ఏర్పాటుకు సన్నాహాలు – రూ.3 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా విగ్రహం తయారు ఖమ్మం నగరంలోని లకారం చెరువు తీగల వంతెన మధ్య భాగంలో పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కృష్ణావతార విగ్రహం ఆవిష్కృతం కానుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృషితో ఎన్టీఆర్ అభిమానుల […]
Read More