హిందీ సినిమాల్లో రాహుల్ చల్..!

పియతూ అప్తో ఆజా.. దమ్మరో దమ్.. మెహబూబా..మెహబూబా.. ఇవి బ్యాండ్ బాజా.. ఏ షామ్ మస్తానీ.. చురాలియాహై తుమ్నే జో దిల్ హై.. క్యా హువా తేరీ వాదా.. ఇవి మెలోడీ మేరే సప్పనొంకి రాణి కబ్ ఆయెగీతు.. యాదోంకి బారాత్ నిక్లీ హే యార్ దిల్ కీ ద్వారే.. సంగామారే.. ఇవి ఆల్ టైం హిట్స్.. ఉర్రూతలూగించే డ్రమ్ముల మోతలు.. కట్టి పడేసే అద్భుత స్వరాలు మనసు దోచేసే […]

Read More

పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ సదవకాశం

-పాత బకాయిలు, వడ్డీలు, ప్రస్తుత ఆస్తిపన్ను ఒకేసారి చెల్లించేవారికి 5 శాతం తగ్గింపు -జూలై 31 లోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం 234వ ఏపీఐఐసీ బోర్డు మీటింగ్ లో ఏపీఐఐసీ కీలక నిర్ణయం అమరావతి, జూన్, 27 : పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో ఆస్తి పన్నులు, వాటి వడ్డీలు చెల్లించలేని […]

Read More

నిర్మలంగా విజయం!

ఆమె ఏ ముహూర్తాన అందో అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా.. ఆ నోటి చలవతో అలాగే పచ్చగా బ్రతికేస్తున్నారు అప్పటికీ ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణగా..! విజయనిర్మల.. ఎన్టీఆరే ముద్దుగా కృష్ణా అని పిలుచుకున్న ముకుందా మురారి.. దర్శకురాలిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న వీరనారి.. కృష్ణ విజయాలకు ఆమె సాక్షి ఆమె ప్రస్థానానికి ఘట్టమనేని కుటుంబమే రక్ష..! కృష్ణ..విజయనిర్మల అదో హిట్టు […]

Read More

ఉదయ కిరణమై.. అంతలోనే మరణమై..!

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఇప్పుడెక్కడ నీ చిరునామా? ఓ ‘ఉదయ’సమయాన ‘చిత్రం’గా ప్రభాత ‘కిరణ’మై.. ఎవరు ‘ఔనన్నా కాదన్నా’.. తెలుగు సినిమా హీరోకి ఒక కొత్త లుక్కిచ్చి.. సినిమాకి ఓ రకం కిక్కిచ్చి… మెగాస్టార్లు..సూపర్ స్టార్లు… రత్నాలు.. సామ్రాట్టులు వెలిగిపోతున్న వెండితెరపై అవతరించిన ఆధునిక లవర్ బాయ్..! ఉదయ్..ఇప్పటికీ అభిమానుల ‘మనసంతా నువ్వే’.. మేం ప్రేమించుకుంటున్నాం.. వి ఆర్ ఇన్ లవ్.. అమాయకంగా కనిపించే నీలోని ఆ తెగింపు… […]

Read More

ప్రేమ వివాహం చేసుకోబోతున్న హీరో రామ్

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం కాబోతున్నాడు. రామ్ త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. తన స్కూల్ మేట్, ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడు. వీరి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలపడంతో… రామ్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ లో కానీ, సెప్టెంబర్ లో కానీ పెళ్లి జరగవచ్చని సమాచారం. పెళ్లి తేదీలకు సంబంధించి రామ్ కుటుంబ సభ్యులు […]

Read More

జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా : నటుడు పృథ్వీ

వైసీపీలో చేరి ఆపై ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన నటుడు పృథ్వీ ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని అనూహ్య రీతిలో తిరిగి టాలీవుడ్‌కు చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. తాజాగా, ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీ పలు సంచలన విషయాలు వెల్లడించారు. వైసీపీ క్యాంపును ఉగ్రవాద శిక్షణ శిబిరంతో పోల్చిన పృథ్వీ.. ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో తాను గొప్పవాడినన్న గర్వం […]

Read More

రెండేళ్లలో టీడీపీదే అధికారం : కె.రాఘవేంద్రరావు

ఏపీలో మరో రెండేళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు జోస్యం చెప్పారు. ప్రజల్లో రోజురోజుకు పార్టీపై ఆదరణ పెరుగుతోందని, చంద్రబాబు అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాఘవేంద్రరావు నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దార్శనికుడైన ఎన్టీఆర్ అడుగుజాడల్లో నాయకులు నడవాలన్నారు. మాజీ మంత్రి, […]

Read More

దేవదాసుకు డెబ్బై ఏళ్లు!

నిజానికి ఇది సందేశమే లేని సినిమా.. హీరో ధీరోదాత్తుడు కాడు.. ఉదాత్తుడు అంతకంటే కాదు పైగా పలాయనవాది.. కొంచెం చలాకి..కాని పిరికి.. బాధ్యత లేని వ్యక్తి.. ప్రేమను గెలిపించుకోలేని భీరువు..కోపిష్టి.. అన్నిటినీ మించి తాగుబోతు..! అయినా..అతగాడిని హీరో అన్నారు..ఆరాధించారు.. ఆకాశానికెత్తేసారు.. ప్రేమదాసు..మందుదాసు.. దేవదాసుకు జనం దాసోహం వసూళ్ల ప్రవాహం.. అతగాడి పాటలు..మాటలు అలా దొర్లుతూనే ఉన్నాయి తెలుగునాట అహరహం! ఉన్నతీరు మారి.. ఊరు మారి.. సూటూబూటూ తొడిగిన జమీందారు దేవదా.. […]

Read More