– అనంతపురంలోని రాయదుర్గంలో ప్రాజెక్టు ఏర్పాటుకు భూముల పరిశీలన అమరావతి, జూన్ 28: ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డితో ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుపై ఆయనతో ప్రధానంగా చర్చించారు. 1000 నుంచి 2000 మెగా వాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబర్చినట్లు ఛైర్మన్ వెల్లడించారు. రాయదుర్గంలో సౌరవిద్యుత్ […]
Read Moreబాపూ బ్రష్షుకు దన్ను.. ముళ్ళపూడి పెన్ను!
బాపూ బ్రష్షుకు దన్ను.. దాని కన్ను ముళ్ళపూడి పెన్ను..నిజానికి అదో గన్ను..! పైనేదో మడ్డర్ జరిగినట్టు లేదూ.. సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ.. ఎప్పుడూ యదవ బిగినెస్సేనా.. మడిసన్నాక కూసంత కలాపోసన ఉండాల.. ఊరికే తిని తొంగుంటే మడిసికి..గొడ్డుకి తేడా ఏటుంటాది.. బాపూ ఏసిన ముత్యాలముగ్గు ఆయన పెతిభతో మాత్రమే హిట్టయిపోనేదు… ఎనక రావు గోపాల్రావు సెప్పిన మా గొప్ప మాటలున్నాయి.. అది గోపాల్రావు కెడిట్టే అంటే జనం ఒప్పుతారా.. […]
Read Moreటేబుల్ టెన్నిస్ పోటీలలో రజత పతకం సాధించిన ఎ.పి సచివాలయ మహిళా ఉద్యోగులు
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్ ఆగ్రా కంటోన్మెంట్ ఏకలవ్య స్పోర్ట్స్ స్టేడియంలో ఈ నెల 24 నుంచి 28 వ తేదీ వరకు నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2021-22 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్ వుమెన్ వెటరన్ డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఏపీ సెక్రటేరియట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్స్ (సాధారణ […]
Read More