రెండైన తెలుగు లోగిళ్లలో ‘ముత్యాలముగ్గు’ వేసి ,’ గోరంత దీపం’ పెట్టాము, ‘రాజాధిరాజు’ లాగా తరలి రావయ్యా! రమణయ్యా !! మీకివే మా ‘మేలుపలుకుల మేలుకొలుపులు’ ఓ !వెంకట రమణా !! దివి నుంచి భువికి మీ అభిమానుల ‘సాక్షి’గా దిగిరా .’ఇద్దరు మిత్రులు’ కలిసివస్తే మాకింకా సంతోషం సుమండీ. మీరు లేని ఈ పదేళ్లలో ‘బుడుగు’ బాగా ఉచితాల కోసం వెంపర్లాడే ఓటరులా అల్లరి చిల్లరగా ,పనీ పాట […]
Read Moreసినిమా వ్యాసుడు..!
వ్యాసుడు రాసిన మహాభారతం.. కవిత్రయం అందించిన మహాగ్రంధం.. చదివామేమో,విన్నామేమో.. కనులారా కనలేని లోటు తీర్చిన వాడు కమలాకర కామేశ్వరరావు.. ద్వాపరంలోని మహాకావ్యం కలియుగంలో దృశ్యకావ్యాలై! ఐచ్చికమో..యాదృచ్చికమో కామేశ్వరుడి సినీమాలు మహాభారత దృశ్యమాలికలు అన్నీ చూసేస్తే భారతం అవగతం.. కుంతీపుత్రుల ఇతిహాసం.. పాండవవనవాసం.. అజ్ఞాతవాస హేల..నర్తనశాల కిట్టయ్య అవతార విహారం శ్రీకృష్ణావతారం.. సత్యభామా గర్వాపహారం శ్రీకృష్ణతులాభారం.. అన్నీ కళ్ళకు కట్టినట్టు.. మన ఎదురుగానే జరిగినట్టు! మాయాజూద సన్నివేశం.. ధర్మరాజు గుమ్మడి వ్యసనమోహం… […]
Read Moreమగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య తేజస్విని
రెండేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజ్ (52) తండ్రయ్యారు. ఆయన భార్య తేజస్విని ఈ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. దిల్‌రాజు , తేజస్వినిల వివాహం డిసెంబర్ 10, 2020లో జరిగింది. నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో పరిమిత సంఖ్యలోని అతిథులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగిన సంగతి […]
Read Moreప్రముఖ నటి మీనా భర్త మృతి
టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త విద్యాసాగర్ (48) గత రాత్రి చెన్నైలో మృతి చెందారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. జనవరిలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం లివర్ […]
Read More