ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎకరం 10 లక్షల చెప్పున ఓ ఇరవై ఎకరాలు కొనుగోలు చేస్తారు…. అగ్రికల్చర్ ల్యాండ్ ను కన్వెర్షన్ ఫీజు కట్టి గజాల్లోకి మారుస్తారు . అక్కడ మార్కెట్ విలువ గజం 200/- రూపాయలు. ప్రభుత్వ విలువ గజం 100/- రూపాయలు ఉంటుంది. వారి చుట్టాలకు అందులో గజం 6000/- చెప్పున ఓ 500 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. అలా రెండు మూడు ట్రాన్సాక్షన్ లు. వాళ్ళలో […]
Read Moreఅన్నాళ్లు ఓ లెక్క.. ఆయనొచ్చాక ఓ లెక్క!
నీ లెక్క..నా లెక్క.. కలిపితే దేశం లెక్క.. అది పక్కా… ఆ లెక్కను ఖచ్చితంగా కట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన లెక్కల మాస్టారు.. మహలనోబిస్.. మానవ రూపంలోని గణిత సిలబస్..! అందరూ అ ఆ ఇ ఈలు ఎ బి సి డిలు దిద్దే వయసులో జీవితపు లెక్కలు తేల్చేశాడు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ అక్కడితో చెప్పలేదు బస్.. ఈ లెక్కల బాస్…! గుణింతాలే బాల్యమై.. కూడికలు,తీసివేతలే […]
Read Moreరాగాలనంతాలు నీ వేయి రూపాలు..!
దొరకునా ఇటువంటి సేవ.. నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ..! శంకరశాస్త్రి.. కచేరీ చేస్తూ వేదికపైనే తుది శ్వాస విడిచిన సంగీత స్రష్ట… కళాతపస్వి అద్భుత సృష్టి.. ఆ శంకరశాస్త్రి ఆవాహనై… నటన అవగాహనై… ఒక ఆవేశమై.. పరకాయప్రవేశమై.. నిజంగా ఉన్నాడేమో ఆ సంగీత కళానిధి.. అతడే సోమయాజులేమో.. శంకరాభరణం ఆయన కథేనేమో… తన వ్యథేనేమో అన్నట్టుగా జీవించి సినిమాలో వలెనే నటిస్తూ మరణించిన.. […]
Read Moreలాంచ్ అయిన Nokia G11 plus..
నోకియా నుంచి జీ సిరీస్‌లో భాగంగా.. జీ11 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. నోకియా జీ 11 తర్వాతి వర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఈ ఫోన్ విశేషాలు ఇలా ఉన్నాయి..! నోకియా జీ11 ప్లస్ స్పెసిఫికేషన్లు.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.517 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 […]
Read Moreక్రేజీ న్యూస్ చెప్పిన కేటీఆర్..
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. రోజు రోజుకు భాగ్యనగరం వైపు దేశమంతా తిరిగి చూస్తోంది.ఇప్పుడు మరో క్రేజీ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్ కార్ల ఈవెంట్ ‘ఫార్ములా -ఈ’ రేసు భాగ్యనగర నడిబొడ్డున జరుగనుంది. ‘ఫార్ములా ఈ-రేస్’ చాంపియన్‌షిప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి […]
Read More