అమెరికాలో రూ.355 కోట్ల భారీ కుంభకోణం…

అమెరికాలో భారీ స్కాంకు పాల్పడిన భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెవాడాలోని లాస్ వేగాస్ లో నివసించే నీల్ చంద్రన్ (50) భారత సంతతి వ్యక్తి. టెక్ ఎంటర్ ప్రెన్యూర్ గా చెప్పుకునే నీల్ చంద్రన్ ఘరానా మోసానికి తెరదీశాడు. విర్సే అనే మాతృసంస్థ కింద ప్రీ వీఐ ల్యాబ్, వీడై ఇన్ కార్పొరేటెడ్, వీఐ డెలివరీ ఇన్ కార్పొరేటెడ్, వీఐ మార్కెట్ ఇన్ కార్పొరేటెడ్, స్కేలెక్స్ […]

Read More

పదివేల పాటల మూటలు!

రావోయి చందమామా మా వింత గాథ వినుమా.. చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా.. నారీ నారీ నడుమ మురారి.. హరికి హరికి నడుమ వయారి.. ఇలాంటి ఓ పదివేల పాటలు శ్రోతలకు వరాల మూటలు.. తేట తెనుగు ఊటలు..! తెలుగు సినిమా ఘంటసాల పాటల మత్తులో పరవశిస్తున్న వేళ.. గంభీరమైన ఆ స్వరం నుంచి ఓ మార్పు.. మెలోడీ..శ్రావ్యతల కూర్పు.. ఇట్టే ఆకట్టుకునే నేర్పు.. ఎఎం రాజా.. మాస్టారి […]

Read More

పుష్పలో నటించే గోల్డెన్ చాన్స్ మీదే కావొచ్చు…

అల్లు అర్జున్ కెరీర్ లో తిరుగులేని హిట్ గా నిలిచిపోయే చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. పుష్ప ది రూల్ పేరిట వస్తున్న ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆడిషన్స్ ప్రకటించింది. వయసుతో సంబంధం లేకుండా మేల్, ఫిమేల్, చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. తిరుపతిలో జులై 3, 4, 5 తేదీల్లో నటీనటులకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు […]

Read More

పేరడీ ప్రేమనగర్

నేను పుట్టాను, లేండ్ లైన్ వచ్చిందీ … నేను ఏడ్చాను, సెల్ పోన్ వచ్చిందీ … నేను నవ్వాను, స్మార్ట్ ఫోన్ వచ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను … ॥ 1వ. చరణం: మనిషిని మనిషిని కలిపేటందుకు లేండ్ లైన్ వచ్చిందీ … ఎవరికి దొరకక తిరిగేటందుకె సెల్ ఫోన్ వచ్చిందీ … ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై స్మార్ట్ ఫోన్ పుట్టిందీ […]

Read More

అయ్యా.. సుత్తి వెయ్యకండయ్యా!

వేలును సుత్తితో బాదేసి.. నిలువెల్లా కోరికేసి.. బ్రహ్మానందాన్ని భూమిలో పాతేసి…బుర్ర తినేసి.. తెలుగు ప్రేక్షకుల్ని హాస్యపు జల్లులో ఉతికి ఆరేసి.. నవ్వులతో నాలుగుస్తంభాలాట ఆడిన వీరభద్రుడు.. వేలుతో కలిసి ఇప్పుడు బ్రతికొచ్చినా వేలుకు మళ్లీ చచ్చేంత చావే బ్రహ్మానికి చాకిరేవే..! నాన్నా..ఇప్పుడే వచ్చారా.. అని నరేష్ అడిగిన పాపానికి లేదురా..నిన్ననే వచ్చి మెట్ల కింద దాక్కున్నాను.. అని చెప్పాలా.. అంత చిరాకా.. ఔను మరి.. వీరభద్రుడా మజాకా!? అయినా.. చెప్పింది […]

Read More