మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వెండితెర వెన్నెల…!! ఆంగిక ,వాచిక ,ఆహార్య స్వాతికాభినయాలు కలబోసిన సహజనటుడు…!! తెలుగు చలన చిత్ర చరిత్రకు ఆయన ముఖ చిత్రం వైవిద్యం ,హుందాతనం తెంపరితనం ,కరుణరసం హాస్యరసం, భీభత్సం ఆవేశం ,శాంతి….. ఎందులో అయినా సరే ఆయనకు మించిన వారు కానీ …… కనీసం ఆయన దరిదాపుల్లోకి వచ్చిన వారు కానీ …. […]
Read Moreఆయన అభినయం.. నట గ్రంధాలయం!
ఆయన.. సామర్ల వెంకట రంగారావు.. ఎస్ వి రంగారావు.. ఎస్వీఆర్.. నటసార్వభౌముడు.. నటయశస్వి.. చదువేమో..బీఎస్సీ.. ఉద్యోగం.. ఫైర్ ఆఫీసర్.. అబ్బే..ఆయన కోసం ఘటోత్కచుడు.. సుయోధనుడు.. రావణాసురుడు.. కీచకుడు.. మైరావణుడు.. భీష్ముడు.. దక్షుడు.. ఇన్ని పాత్రలు కాచుకుని అగ్గి రేపే పనుంటే మంటలార్పే ఉద్యోగం ఎలా చేస్తాడు.. మదరాసు చేరాడు.. మొహానికి రంగేసాడు… సినిమా గతినే మార్చేశాడు.. రావణుడి విరాగం.. కీచకుడి విలాసం.. సుయోధనుడి ఆభిజాత్యం.. హిరణ్యకశిపుని కాఠిన్యం.. దక్షుడి అహంకారం.. […]
Read More