లేటు వయసులో మేకప్ మాయ…

యవ్వంగా కనిపించేలా మేకప్ వేసుకుని నిత్య పెళ్లి కూతురు అవతారం. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురిని బురిడీ కొట్టించిన శరణ్య అలియాస్ సుకన్య అలియాస్ సంధ్య . మ్యారేజ్ బ్రోకర్ ల సాయంతో యువకులను మొగ్గులోకి దింపి పెళ్ళిళ్ళు. మొదట భర్త రవ తో విడాకులు తీసుకొని 10 లక్షలు కాజేసిన సుకన్య. ఆ తర్వాత సంధ్యగా పేరు మార్చుకుని సుబ్రహ్మణ్యంతో రెండో పెళ్లి. శరణ్య గా మళ్లీ పేరు […]

Read More

ఇద్దరికీ పదహారే!

వేటగాడు..1979.. ఈ సినిమాలో నాయికగా శ్రీదేవిని అనుకున్నాం.. నటరత్నకు కాస్త బెదురుగా చెప్పిన దర్శకేంద్రుడు.. గుడ్ బ్రదర్.. బడిపంతులులో పిల్లేగా.. ఎన్టీఆర్ ఓకే.. ఇంకా రాఘవేంద్రరావు బెరకుగా అక్కడే.. ఇంకేంటి బ్రదర్.. చెప్పండి.. షూటింగ్ ఎప్పటి నుంచి.. కోవెలమూడి..తొట్రుపాటు.. సార్..ఆ అమ్మాయి శ్రీదేవికి పదహారేళ్లు.. పెగిలిన నోరు.. అయితే ఏంటి బ్రదర్.. మనకీ పదహారేగా.. అది డాబు కాదు పేలిన బాంబు..! అదీ ఎన్టీఆర్ స్టామినా.. ఆయన ఎరీనా.. అది […]

Read More

Nykd by Nykaa బ్రాండ్ అంబాసిడర్‌గా భూమి పెడ్నేకర్

చాలా కాలంగా లోదుస్తుల గురించిన సంభాషణలు ధైర్యంగా చర్చించకుండా మరియు వ్యక్తిపై దృష్టి పెట్టకుండా ఇరుకైన సెట్టింగ్‌కు పరిమితం చేయబడ్డాయి.మీరు దానిని దుకాణ యజమానికి వివరించినప్పుడు మీరు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొని ఉండవచ్చు లేదా మీరు చాలా సన్నిహితంగా మరియు ఇబ్బందికరమైన నేపధ్యంలో మీ సన్నిహితులతో కూడా భాగస్వామ్యం చేసి ఉండవచ్చు.ఐతే ఇది రోజూ మాట్లాడుకోవాల్సిన విషయమే కానీ ఇప్పటికీ పెద్దగా చర్చకు రాని మిస్టరీగా మిగిలిపోయింది. కాబట్టి దీనికి […]

Read More

చెన్నైలో టెక్కీని చంపేసిన ఓలా క్యాబ్ డ్రైవర్

చెన్నైలో దారుణం జరిగింది. ఓటీపీ విషయంలో గొడవ ముదిరి ఓ టెక్కీ ప్రాణం పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే…. ఉమేంద్ర ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కోయంబత్తూరులో ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. అయితే వారాంతంలో చెన్నైలోని బంధువుల ఇంటికి తన కుటుంబంతో సహా వచ్చాడు. భార్యాబిడ్డలతో కలిసి ఆదివారం నాడు ఓ మాల్ లో సినిమా చూశాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఉమేంద్ర భార్య ఓలా క్యాబ్ బుక్ చేసింది. […]

Read More

పిలుపు వినగ లేవా..!

భక్తతుకారాం..యాభై ఏళ్లు(05.07.1973) విగ్రహారాధనపై నమ్మకంలేని అక్కినేని..భక్తుల పాత్ర పోషణలో దిట్ట.. అందునా విగ్రహం కోసమే పిలుపు వినగ లేవా నీ గుడికి రావా.. అంటూ ఆలాపన.. అందులో ఆవేదన…! అభినయ పరాకాష్ట.. భక్తతుకారాం.. ఘంటసాల వారి అద్భుతమైన రాగాలాపనలో ఘనాఘన సుందరా కరుణారసమందిరా ఈ గీతంతో శ్రీకారం.. అదే మాస్టారు గంభీరమైన గొంతుతో దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ ఉన్నావా..అసలున్నావా.. ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా.. ఈ […]

Read More

వెండితెర వెన్నెల… మంజుల

కొండల్లే నేనున్నాను గుండె పగలక.. మంచల్లే నువ్వెళ్ళావు మనసు తెలియక.. ఆ శోభన్ బాబు.. ఆ మంజుల.. వెండితెర వెన్నెల.. నువ్వెళ్ళావు..నేనున్నాను అనుకున్నా అటూ ఇటుగా ఇద్దరూ వెళ్లారు.. మనసు జారిపోతే గాని కాలు జారదు కన్నెపిల్ల.. పడుచువాడది తెలియకుండా.. ఒడిని పట్టి లొట్టలేస్తే.. ఇలా ఒకరినొకరు ఏడిపించుకుంటూ.. అప్పుడప్పుడూ విడిపోయి ప్రేక్షకుల్ని ఏడిపిస్తూ..! నిన్నే పెళ్ళాడుతా.. రాముడు భీముడు రాముని మించిన రాముడు ఎదురుగా తెల్లని బట్టల్లో అందగాడు […]

Read More

సీనియర్‌ జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరి మృతి

సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి నిన్న రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల శ్రీహరి కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గత వారం ఇంట్లో పడిపోవడంతో ఆయన తుంటి ఎముక విరిగింది. నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. అయితే, ఇతర అనారోగ్య సమస్యలతో రాత్రి 2 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. శ్రీహరి భార్య లక్ష్మి గత ఏడాది నవంబర్ లో మరణించారు. ఆయనకు ఒక అబ్బాయి, […]

Read More

ఇదేం సమాన హక్కు?

కాళి పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిల్మ్‌ లో కాళికామాత సిగరెట్ తాగుతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేయటంతో తాజా వివాదం తలెత్తింది.ఈ పోస్టర్‌కు డైరెక్టర్‌ను బాధ్యురాలని చేసి అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీకి నిర్మాత, దర్శకురాలు లీనా మణిమెకలై. కాళికామాత ఒక చేతితో సిగరెట్ తాగడం, మరోచేతిలో ఎల్జీబీటీలకు సంబంధించిన జెండాను పట్టుకోవడం రెండూ వివాదం అవుతున్నాయి. హిందూ దేవతను ఇంత దారుణంగా కించపరుస్తారా? అంటూ […]

Read More

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం చేయాలి

– సైబర్ క్రైం పోలీసు ఉన్నతాధికారులకు ‘మహిళా కమిషన్’ లేఖ – సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యపై ‘వాసిరెడ్డి పద్మ ‘ ఆరా – సమగ్ర దర్యాప్తుతో నివేదికకు ఆదేశం ఆన్ లైన్ మోసాలు, రుణాల యాప్ ల దురాగతాలపై మహిళలు, బాలికలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైం పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. ఆన్‍లైన్ మోసం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో […]

Read More