గంధర్వ లోకాల నుంచి దిగివచ్చాడేమో.. ఆ లోకాలకే మరలివెళ్లాడు.. ఈలోగా తన గానమాధుర్యంతో శ్రోతల్ని కూడా గంధర్వలోకాలలో ఓలలాడించిన సంగీత స్రష్ట మంగళంపల్లి బాలమురళీకృష్ణ.. ఎప్పటికీ తీరిపోని సంగీత తృష్ణ..! ఆ గళంలో రాగాలు అమృత ధారలైతే స్వరాలు ఆ ధారల్లో జలకాలాడలేదా. సరిగమపదనిసలు గుసగుసలాడుకుని ఆ స్వరపేటికను తమ వాకిటిగా చేసుకుని ఎంతగా నర్తించాయో.. కొత్త కొత్త రాగాలై.. రసరంజితాలై..! పాడనా వాణి కల్యాణిగా.. స్వరరాణి పాదాల పారాణిగా.. […]
Read Moreఎడిటర్ గౌతంరాజు కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొన్ని వందల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల కెరియర్‌లో 800 చిత్రాలకు పైగా ఎడిటర్‌గా పనిచేసిన ఆయన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాలకూ ఎడిటర్‌గా చేశారు. ఇటీవల కాలంలో తెలుగులో ఠాగూర్, పొలిటికల్ […]
Read Moreవాస్తు నిపుణుడు చంద్రశేఖర గురూజీని హత్య చేసిన దుండగులు
ప్రముఖ సరళ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ అంగడి అలియాస్ చంద్రశేఖర్ గురూజీ నిన్న దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో పట్టపగలు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉంకల్ లేక్ సమీపంలోని ఓ హోటల్‌లో విడిది చేసిన ఆయన వద్దకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు ఆగంతకులు వచ్చారు. వాస్తు సూచనల కోసమంటూ వచ్చిన వారు రిసెప్షన్ వద్దనున్న సీట్లలో కూర్చున్నారు. ఈలోగా గురూజీ రావడంతో వారిలో ఒకరు […]
Read More