దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ కుటుంబంలో ఆస్తి చిచ్చు రేగింది. ఆయన మరణించిన రెండు దశాబ్దాల తర్వాత కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తన తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇవ్వలేదంటూ నటుడు ప్రభు, నటుడు, నిర్మాత రామ్‌కుమార్ లపై తోబుట్టువులు శాంతి, రాజ్వీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి మరణం తర్వాత రూ. 271 కోట్ల ఆస్తిని సరిగా పంచలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని […]
Read Moreబొబ్బిలిపులి.. ఎన్నిమార్లు చూడాలి..!
విడుదలై నలభై ఏళ్ళు.. మేజర్ చక్రధర్.. ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. కోర్టు సీనులో నటరత్న గర్జన మిత్రుడి తల్లి మరణంతో అద్భుత గీతం.. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. ప్రేక్షకుల కళ్ళు మెరిసి.. అన్న అభినయానికి తెలుగు తల్లి మురిసి.. అదిరింది బొబ్బిలిపులి.. జనాలు వెర్రెక్కి చూసారు థియేటర్లకు తరలి..తరలి! మీ పేరు..బొబ్బిలి పులి.. అసలు పేరు..బొబ్బిలి పులి.. తల్లిదండ్రులు పెట్టిన పేరు బొబ్బిలిపులి..బొబ్బిలి పులి ఎన్నిసార్లు చెప్పాలి… ఎదురుగా శ్రీదేవి.. […]
Read Moreరావే బంధకీ.. ఆ వికటాట్టహాసం ఆయనదే
నిండు పేరోలగంలో దుశ్శాసనుడి వికటాట్టహాసం.. పాంచాలి సావిత్రిని కురులు పట్టుకుని ఈడ్చుకొచ్చిన క్రౌర్యం… అనంతరం వస్త్రాపహరణం.. కిట్టయ్య వస్త్రదానంతో రొప్పుతూ కుప్పకూలిన మిక్కిలినేని అభినయం.. పాండవవనవాసం…! ప్రజలకు రాజుకు మధ్య దుర్బేద్యమైన కంచుకోటను నిర్మించాడా శూరసింహుడు.. నా అన్న ధర్మనాయకుడు ధర్మమూర్తి..ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది.. తాను బలైపోతానని తెలిసినా అన్న కోసం కొడుకు ఎన్టీఆర్ వెంట నడచిన తొలితరం బందిపోటు..! నాయనా..సుయోధనా.. ఏరునా…వాలునా మహనీయుల జన్మరహస్యములు మనం […]
Read More