హీరోగా ఓడాడు..మనిషిగా గెలిచాడు..కవిగా నిలిచాడు..

అతగాడిలో.. టాలెంటు లేదా.. అది ఒంట్లో కరెంటులా ప్రవహించేది.. రూపంలో లోపమా.. పంతులమ్మనే పడేసిన అందం.. స్వరం..అబ్బో అది మండే భాస్వరం.. మరి ఒడ్డూ పొడుగు.. మనిషే ఆరడుగులు.. మరి ఒత్తలేదేమో కొందరి అడుగులకు మడుగులు..! ఔను..రంగనాథ్.. నిండైన విగ్రహం.. నటనలో నిగ్రహం.. లేనే లేదే అహం.. శ్రమించాడు అహరహం..! అయినా అక్కడే ఆగిపోయాడెందుకో..!? సాంఘికాలు..జానపదాలు.. చారిత్రకాలు..పౌరాణికాలు.. ఎన్ని చేసినా అక్కడే.. అమెరికా అమ్మాయిలో దీపతో డ్యాన్సులు కట్టాడు.. పంతులమ్మ […]

Read More