హర్యానాలో మైనింగ్ మాఫియా చెలరేగిపోయింది. తమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వచ్చిన డీఎస్పీని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్… నూహ్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే పక్కా సమాచారంతో రైడింగ్ కు వెళ్లారు. అక్రమంగా రాళ్లను తరలిస్తున్న వాహనానికి ఆయన అడ్డుగా నిలబడ్డారు. వాహనాన్ని ఆపాలని సైగ చేశారు. అయితే, వాహన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నేరుగా ఆయన పైకి ఎక్కించాడు. దీంతో […]
Read Moreమా చెడ్డ మాయ’లోడు
నవ్వితే నవరత్నాలు.. నటకిరీటి నవ్విస్తే నవ్యరత్నాలు.. సినిమాల్లో నవ్వులు కమేడియన్ల డ్యూటీ.. ఆ డ్యూటీని లూటీ చేసి హాస్యానికి హీరో హోదా తెచ్చిన రాజేంద్రుడు.. నవ్వులు పండించడంలో గజేంద్రుడు..! రేలంగి లాంటి కోణంగి.. పొట్టిప్లీడరు టైపు చెట్టుకింద ప్లీడరు.. రాజబాబు వంటి నవ్వులరేడు.. ఆ తరంలోని ఈ త్రయం నవ్వులన్నీ మూటకట్టి జంధ్యాల..నరసింహారావు.. ఈవివి…బాపు.. ఆ దిగ్గజాలతో జతకట్టి బకెట్ల కొద్ది నవ్వుల టికెట్లు చింపేసిన కామెడీ హీరో.. నవ్వుల […]
Read Moreటీడీపీ నేతపై హత్యాయత్నం
ఏపీలో మరో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామం అలవలలో మార్నింగ్ వాక్ కు బయల్దేరిన సమయంలో ఆయనపై దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో బాలకోటిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానికులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో బాలకోటిరెడ్డి […]
Read More