చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: v

మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. వాటిని భాషా దోషంగా భావించాలని, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలను ఇంతటితో మరిచిపోవాలని నారాయణ కోరారు. సోమవారం నారాయణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… చిరంజీవి, పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ […]

Read More

ఆయన భాషలో సముద్రాల ఘోష!

సముద్రాల సీనియర్ జగమే మాయ.. బ్రతుకే మాయ.. వేదాలలో సారమింతేనయా.. కల ఇదనీ నిజమిదని తెలియదని.. బ్రతుకింతేనయా.. పాటలతో ప్రేక్షకులను శోక సముద్రాలలో ముంచెత్తిన సముద్రాల.. పాప పుణ్యాలు విచారించే భగవంతుడు నీకెలాంటి శిక్ష విధిస్తాడో గాని మళ్లీ జన్మంటూ ఉంటే నీ భర్తగా పుడతానమ్మి.. ఇలాంటి మాటలూ ఆ సముద్రాల ముద్రలే.. ఆయన పాటలు పరమపదానికి బాటలు.. త్యాగయ్య కీర్తన.. అనార్కలి వర్ణన.. మదన మనోహర సుందర నారి.. […]

Read More