ముక్కుతో పాడతాడనే ఏమో ముఖేష్ అయ్యాడని చిన్నప్పుడు అనుకుంటే.. సైగలే అచ్చెరువొందేలా అచ్చంగా ఆయనలాగే పాడేసాడు.. అంతలో వరస మార్చి పాడితే ఆ ముఖేష్ స్వరమే రాజ్ కపూర్..దిలీప్ కుమార్ మనోజ్ కుమార్.. ఇంకెందరికో అయింది సర్వస్వం.. ఒక్కోరిదీ ఒక్కో రకం అభినయం.. అందరికీ తగ్గట్టుగా ముఖేష్ బహుస్వరాభినయం… చేస్తూ ఆయా హీరోలకు సమన్యాయం..! సరే..రాజ్ కపూర్..ముఖేష్ ఒకరికోసం ఒకరు.. ఆ మోమున గుండెలు పిండేసే వేదన.. ఈ గొంతులో […]
Read Moreబిలాల్ అహ్మద్ ‘సోలార్ కారు’కు ఆనంద్ మహీంద్రా ఫిదా!
జమ్మూ కశ్మీర్ కు చెందిన లెక్కల మాస్టారు సొంత మేధాశక్తితో తయారు చేసిన సోలార్ కారు ఆవిష్కరణకు తగిన గుర్తింపు లభించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ కారును మెచ్చుకున్నారు. బిలాల్ అహ్మద్ 11 ఏళ్లపాటు అధ్యయనం, పరిశోధన చేసి ఈ కారు తయారు చేశాడు. ఇది సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తుంది. పర్యావరణ అనుకూల వాహనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున […]
Read Moreశ్రీవారి ఆలయం వెనుక హత్య
– అలిపిరి వద్ద నిందితుడు అరెస్ట్ – మృతుడు తమిళనాడుకు చెందిన భాస్కర్ ఇది మున్నెన్నడూ వినిపించని వార్త. కోట్లాది వెంకన్న భక్తులను కలవరపరిచే వార్త. నిత్యం భక్తజనంతో కిటకిటలాడే తిరుమలలో హత్య జరిగింది. నిద్రిస్తున్న ఓ భక్తుడిని దారుణంగా హతమార్చిన వైనం భక్తలోకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎంతో భద్రత ఉండే తిరుమల కొండపై, ఈవిధంగా హత్య జరగడం అక్కడి భద్రతావ్యవస్థను వెక్కిరించింది. ఇప్పటివరకూ ఈవిధంగా తిరుమ కొండపై హత్య […]
Read More