తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం…

ఆగస్టు 1 నుంచి షూటింగుల నిలిపివేతకు సిద్ధమవుతున్న నిర్మాతల మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ హైదరాబాదులోని తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం నిర్మాతల మండలి తమ నిర్ణయాలపై ఓ ప్రకటన చేసింది. నగరాలు, పట్టణాల్లో మామూలు థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.70, రూ.100 గా ఉంచాలని తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రతిపాదించినట్టు నిర్మాతల మండలి వెల్లడించింది. […]

Read More

Nykaa యొక్క హాట్ సేల్స్ సీజన్ మళ్లీ వచ్చింది

జూలై 2022: మీకు ఇష్టమైన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను నిల్వ చేసుకోవడం మీకు ఇష్టమా?ఆపై మేము హాట్ న్యూస్‌ని పొందాము. మీరు నెలల తరబడి చూస్తున్న ఆ వస్తువును కొనుగోలు చేయడానికి వెనుకాడకండి, ఎందుకంటే (Nykaa) యొక్క హాట్ సేల్ సెల్ మీ కోసం తిరిగి వచ్చింది – నేటి అత్యుత్తమ బేరసారాలతో మీ అందాల గదిని నవీకరించడానికి ఇదే సరైన సమయం. ఇది మా కంపెనీ నైక్ యొక్క నాల్గవ […]

Read More

మరిన్నిపెట్టుబడులు పెడతాం: గౌతమ్ అదానీ

ఎన్నో దేశాలు ఇప్పుడు తమను సంప్రదిస్తున్నట్టు అదానీ గ్రూపు చీఫ్ గౌతమ్ అదానీ తెలిపారు. వారి దేశాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి కలసి పనిచేయాలని కోరుతున్నట్టు ప్రకటించారు. గ్రూపు ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అదానీ గ్రూపు భౌరత మౌలిక సదుపాయాల కల్పన సంస్థగా దేశంతోపాటే వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. గ్రీన్ ఎనర్జీపై 70 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపారు. […]

Read More

ఆగస్టు 11 నుంచి ‘హరిహర’ చిత్రం షూటింగ్ రీస్టార్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌‌‌‌లో తొలిసారి నటిస్తున్న పీరియాడికల్‌‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎ.ఎమ్.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌‌‌‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ అందరినీ ఆకట్టుకుంది. పవన్‌‌కి జంటగా నిధి అగర్వాల్‌‌ నటిస్తోంది. అంతాబాగానే ఉన్నా ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. తొలుత కరోనా […]

Read More