కల్యాణ్ రామ్ హీరోగా .. ఆయన సొంత బ్యానర్లో ‘బింబిసార’ సినిమా నిర్మితమైంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు. అటు ‘బింబిసార’ కాలంలోను .. ఇటు వర్తమానంలోను ఈ కథ నడుస్తుంది. రెండు డిఫరెంట్ లుక్స్ తో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ వెలువడింది. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. అటు […]
Read Moreఅసలు ‘చంద్రముఖి’ ఎవరు?
రజనీకాంత్ కథానాయకుడిగా చాలా కాలం క్రితం దర్శకుడు పి.వాసు రూపొందించిన ‘చంద్రముఖి’ సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా సీక్వెల్ ను ‘చంద్రముఖి 2’ పేరుతో లారెన్స్ హీరోగా పి.వాసు రూపొందిస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ప్రస్తుతం మైసూర్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు సందడి చేయనున్నారు. ఆ జాబితాలో లక్ష్మి మీనన్ […]
Read Moreఅంజాద్ మరణించినా గబ్బర్ చిరంజీవి..
కిత్నే ఇనామ్ రఖా హై సర్కార్ హమ్ పర్.. జబ్ బచ్చా రోయేగాతో ఇస్కా మా బోలేగా సోజా బేటా.. నైతో గబ్బర్ ఆజాయేగా.. ఇన్ సబ్కో మిట్టీ మే మిలాదియా.. అబ్ తేరే క్యాహోగా కాలియా సర్దార్..మై ఆప్కా నమక్ హూ.. అబ్ ఇస్ బందూక్ కా.. విలనీలో ఇంత రాక్షసమా.. దుర్మార్గంలోనూ అంత రాజసమా.. ఓయి..గబ్బరూ నీకిది సమంజసమా..? ఆరుగుళ్ళ తుపాకీలో మూడు నింపి.. గరగరా తిప్పి.. […]
Read Moreబీఎస్ఎన్ఎల్‌కు భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
-ప్రధాని మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ -బీఎస్ఎన్ఎల్‌లో బీబీఎన్ఎల్ విలీనానికి ఆమోదం -మారుమూల గ్రామాల్లో 4జీ నెట్‌వర్క్ విస్తరణకు చర్యలు భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వహణా లోపాలతో నానాటికీ బక్కచిక్కిపోతున్న […]
Read Moreకోయిలమ్మ పుట్టినరోజు!
ఆమె గొంతు చిత్రం.. ఆ మాధుర్యం అదో విచిత్రం.. పాట పాడుతుంటే మంత్రం.. అలుపెరుగని పాటల యంత్రం చిత్రసీమకు లీల..సుశీల..జానకి.. వాణి..చిత్ర.. సమ్మోహనగాత్ర పంచతంత్రం..! మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది.. ఇలాంటి ఓ పాట.. అందులో ఆర్ద్రత.. చిత్రమ్మ గొంతులో ఆ నమ్రత నిజంగానే స్వీట్ మెమరీ.. అలాంటి పాటలు ఇరవైఅయిదు వేలు పాడి చిత్ర సృష్టించింది హిస్టరీ.. తానయింది స్వరమాధురీ […]
Read Moreఅరుదైన స్వరం..దేవుడిచ్చిన వరం!
ఆ స్వరపేటిక స్టార్ డంకు వాటిక.. గాంభీర్యానికి పీఠిక.. అది రాజశేఖరం వాచిక శిఖరం.. ఆపై సుమనోహరం.. హరహరం.. సాక్షాత్తు పరమేశుని కంఠహారం..! సాయికుమార్.. తండ్రి శర్మ నుంచి లభించిన అద్భుత స్వరసంపద.. గర్జించే గళం.. అది అనర్గళం.. వచనమే హిందోళం.. కోపగించి స్వరం పెంచితే అదిరిపోవునేమో భూగోళం..! అభినయంలోనూ ఈ సాయి సూపరోయి.. చక్కని కనుదోయి.. అసలేం గుర్తుకు రాదు కన్నుల ముందు నువ్వు ఉండగా… మెప్పించాడు సౌందర్యనే […]
Read Moreవిద్యార్థిని కొట్టి చంపిన టీచర్లు
-ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఘటన -అడ్మిషన్ కోసం వెళ్లిన విద్యార్థిపై వాచీ దొంగతనం అభియోగం -గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టిన టీచర్లు -నిందితులపై కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ వాచీ దొంగిలించాడన్న అనుమానంతో 15 ఏళ్ల విద్యార్థిని ముగ్గురు ఉపాధ్యాయులు కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని పాషిమ్ మడైయా గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. దిల్షన్ అలియాస్ రాజా అనే 15 ఏళ్ల విద్యార్థి […]
Read More