రాస్తుంటే ఒక వ్యక్తి కథ అనిపించలేదు..సినిమా కథ.. కన్నీటి గాథ రాస్తున్న భావన..మన మహానటి సావిత్రి కథని తిరగరాస్తున్నట్టే.. అదే రూపం.. అదే అభినయం.. అదే ప్రతిభ.. అదే మార్ధవం.. మొత్తంగా మీనాకుమారి కథలో అంతులేని విషాదం.. గ్లిసరిన్ అవసరం లేకుండా ఎన్నో సినిమాల్లో కన్నీరు ఒలకబోసిన సామర్థ్యం.. తలచుకుంటే చాలు అందమైన ఆ నయన ద్వయం నుండి కన్నీటి జలపాతాలు.. హిందీ చిత్రపరిశ్రమను వసూళ్ల సునామీలో తడిపేసిన కన్నీటి […]
Read Moreఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్న సమయంలో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇటీవలే తన చిన్న కుమార్తె వివాహాన్ని ఉమామహేశ్వరి ఘనంగా జరిపించారు. ఈ వివాహం ముగిసిన రోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం గమనార్హం. ఉమామహేశ్వరి మరణ వార్త తెలిసిన వెంటనే టీడీపీ అధినేత […]
Read Moreసల్మాన్ ఖాన్ కు గన్ లైసెన్స్ మంజూరు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు తుపాకీ లైసెన్స్ మంజూరైంది. సల్మాన్ కు గ్యాంగ్ స్టర్ గ్రూపుల నుంచి ముప్పు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని, గన్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ సల్మాన్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఇదే విషయమై జులై 22న ముంబై పోలీసు కమిషనర్ ను కలుసుకున్నాడు. ఏ ఆయుధానికి లైసెన్స్ ఇచ్చారన్నది తెలియలేదు. ఒక వ్యక్తి రక్షణ కోసం […]
Read Moreసీనియర్ కమెడియన్ కేజే సారథి కన్నుమూత
ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఎన్నో చిత్రాలలో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కేజే సారథి ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నెల రోజుల నుంచి హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి రాత్రి 2.32 గంటలకు ఆయన మృతి చెందారు. కేజే సారథి […]
Read Moreహైదరాబాద్‌లో కాల్పుల కలకలం..
-మాదాపూర్‌లో ఈ తెల్లవారుజామున ఘటన -కారులో వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు -పాయింట్ బ్లాంక్‌లో మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ తెల్లవారుజామున కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కారులో వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌పై మాదాపూర్ నీరూస్ సిగ్నల్ వద్ద బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని ముజీబ్‌గా గుర్తించారు. పాయింట్ బ్లాంక్‌లో మొత్తం ఆరు […]
Read Moreశరత్ కాలం..
ఓ రకం పాత్రలకు పెట్టింది పేరు.. జగ్గయ్య టైపు… మనిషేమో అందగాడు.. హీరోయిన్లను ప్రియులకు అప్పజెప్పేసే త్యాగధనుడు బాలచందర్ బడి నుంచి వచ్చిన మరో విద్యార్థి అప్పుడప్పుడు హీరోలకు ప్రత్యర్థి.. వెండితెరపై శరత్ కాలం.. రమాప్రభతో మాత్రం సాగలేదు కలకాలం..! సత్యంబాబు దీక్షిత్.. శరత్ బాబుగా మారి మొదట్లో ఆకట్టుకొలేకపోయాడు కించిత్.. రామాలయంలో సావిత్రి చెంప దెబ్బకు తేరుకుని బాలచందర్ నీడకు చేరుకుని అప్పుడయ్యాడు మంచి నటుడు ఆప్తుడయ్యాడు అందరికీ […]
Read Moreనేటి నుండి తెలుగు సినిమా షూటింగులు బంద్
– నిర్మాత దిల్ రాజు ఆగస్టు 1వ తేదీ నుంచి తెలుగు సినిమా షూటింగులు ఆపివేయాలని ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకుంది.తాజాగా జరిగిన జనరల్ బాడీ మీటింగులో నిర్మాతలు అందరూ కలసి నేటి ( ఆగస్టు 1) నుంచి సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. రన్నింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ లు కుడా జరగవు. అన్నీ సమస్యలను పరిష్కరించాలని […]
Read More