-మారేడుపల్లి ఎస్సైపై దొంగల దాడి -కత్తితో కడుపులో పొడిచిన దొంగలు -ఆసుపత్రిలో చేరిన ఎస్సై వినయ్ కుమార్ -నిందితులను దొంగలుగా గుర్తించిన పోలీసులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మారేడుపల్లిలో విధి నిర్వహణలో ఉన్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను చిల్లర దొంగలు ఏకంగా కత్తితో పొడిచేసి పరారయ్యారు. సికింద్రాబాద్ పరిధిలోని మారేడుపల్లిలో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎస్సై వినయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం […]
Read More