ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హిందుత్వాన్ని అవమానపరిచేలా సన్నివేశాలు చిత్రీకరిస్తూ ద్వంద్వార్థాలు ప్రతిధ్వనించేలా డైలాగులు రచిస్తున్నారు. ఇది ముమ్మాటికీ క్షమించరానిది. దేవీదేవతల విషయంలో, వారి వేషధారణ విషయంలో అనేక విధాలుగా అసభ్య రీతిలో పదాలను ఉపయోగిస్తున్న చిత్ర సన్నివేశాలను తెరపైకి ఎక్కిస్తున్నారు. ఈ వరవడి వెండితెరపై మాత్రమే కాదు.. బుల్లితెరపై చిత్రీకరించే సీరియల్స్ లో కూడా దేవతలను కించపరిచే చిత్రీకరణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో అన్నమయ్య పాటపై కూడా అసభ్య […]
Read Moreమేనత్త కుటుంబాన్ని పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్
మూడు రోజుల క్రితం మరణించిన తన మేనత్త ఉమామహేశ్వరి కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. సతీసమేతంగా వెళ్లి.. మేనత్త కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. ఉమామహేశ్వరి చనిపోయిన సమయంలో కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం భార్య ప్రణీత, తల్లి శాలిని, సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి జూబ్లీహిల్స్లోని మేనత్త నివాసానికి […]
Read More