హైదరాబాద్… బంజారాహిల్స్‌లో దారుణం జరిగింది. ఓ యువతిని గదిలో బంధించిన యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యువకుడు చిన్మయి సైక్యా (22)తో పరిచయం ఏర్పడింది. ఈ నెల 4న యువతి ఇంటికి వెళ్లిన యువకుడు ఇంట్లో ఎవరూ లేరని […]
Read More10మంది శ్రీలంక క్రీడాకారులు అదృశ్యం
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక క్రీడాకారుల బృందం నుంచి పదిమంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిదిమంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. గత వారం నుంచే ముగ్గురు కనిపించకుండా పోయారని, ఆ తర్వాత మరో ఏడుగురు అదృశ్యమయ్యారని పేర్కొన్న ఆయన క్రీడాకారుల అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. […]
Read More