అల్లో..అల్లో..అల్లో.. ఈ ఒక్కమాటతో వేసేసావయ్యా తెలుగునాట ముత్యాలముగ్గు.. కిక్కిచ్చే నీ డవిలాగుల పెగ్గు.. ఆకాశం ఎర్రగా ఉంటే అక్కడ మర్డర్ జరిగినట్టు కాదు.. నువ్వు కన్నప్పలో కైలాసనాథ శాస్త్రిగా శివుడితో మాటాడుతూ రౌద్రారూపం దాల్చి అక్కడ నిల్చున్నట్టు.. శివశివ అననేలరా అంటూనే శివాలెత్తించేశావు కదయ్యా.. ఫ్రెంచి మీసకట్టు.. చిత్రమైన పంచికట్టు.. రెండుగా విడిపోయిన తలకట్టు.. సరికొత్త విలనీతో చేశావు కదా కనికట్టు..! దుర్మార్గంలో పాలిష్.. మల్లెపూవులో తేల్ మాలిష్.. ఇక […]
Read Moreవెన్నెల నడిచొచ్చిన వేళ..!
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని.. సిరిమల్లె పూవా.. సిరిమల్లె పూవా.. చిన్నారి చిలకమ్మా.. జాము రాతిరి జాబిలమ్మ జాగు చేయకే ఇలా.. అందాలలో అహో మహోదయం.. భూలోకమే నవోదయం.. పువ్వు నవ్వు పులకించే గాలిలో..నింగి నేలా చుంబించే లాలిలో.. సమ్మోహనంగా దివి నుంచి దిగివచ్చిన అతిలోకసుందరి.. ఒకనాటి నీ..నా.. కలల రాణి.. మన మొహబ్బత్ కి తొలినాటి బోణీ.. వెండితెర పూ’బోని’.. సురుచిర సుందర వాణి..! శ్రీదేవి..పూలతావి.. ముద్దులొలికే […]
Read More