తరలించుకు పోయే మృత్యువాగదు..!

ఈ బుర్రే పెద్ద ఇనపెట్టె.. కదిలే కాసుల భాండాగారం.. ఆయన చదువుకున్న డిగ్రీ లక్ష్మీదేవి స్వహస్తంతో రాసి ఇచ్చిన పట్టా.. జీవితమంతా డబ్బుతోనే చెట్టాపట్టా..! రాకేశ్ ఝుంఝున్వాలా.. ఆ పేరు చెబితే స్టాక్ మార్కెట్ తైతక్కలాడదా.. షేర్ల ధరలు షికార్లు చెయ్యవా.. ఏ ట్రబుల్ లేకుండా అయ్యాడు బిగ్ బుల్.. భారతీయ స్టాక్ మార్కెట్టుకు అతగాడే సక్సెస్ఫుల్ లేబుల్! రాకేశ్ ఝుంఝున్వాలా.. అయిదు వేల రూపాయల పెట్టుబడితో మొదలైన వ్యాపారం.. […]

Read More

ఆయన చెయ్యి పడితే తమిళం తెలుగైపోద్ది..!

ఆయన కలం తాకితే.. గుండె తడితే.. చెయ్యి పడితే పరభాషా సినిమాలు మాతృభాష సొగసులు అద్దుకుంటాయి… పెదవుల కదలిక.. పదాల మెలిక.. పాటల అల్లిక.. అచ్చం మన మాతృకే.. కెవ్వు కేకే..! రాజశ్రీ.. చలం సినిమాకి అచ్చొచ్చింది ఆయన కలం నిలిచిపోయే పాటలే కలకాలం… చలం సంబరాల రాంబాబు అయితే మామా చందమామా వినరావా నా కథ.. ఇలా వినిపించాడు వ్యధ,. మట్టిలో మాణిక్యంగా చలం మారితే.. మళ్ళి మళ్ళి […]

Read More