రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె నన్నే వెదకుచు భూమికి దిగిన కన్నిక రతియే కాబోలు.. అదే అందంతో అలాగే భూమికి దిగింది కాంచన.. నింగిలో ఎగిరే విమానం నుంచి ఎయిర్ హోస్టెస్ రూపంలో వీరాభిమన్యుతో కలిసి ప్రేమించి చూడు అంటూ కళ్యాణమండపానికి..! అందమైన పొగరు.. సొగసరి..ఆపై గడసరి.. ఒకనాటి సినిమాల నీలాంబరి.. పూజకు వేళాయెరా.. రంగ పూజకు వేళాయెరా అందాల ఆరబోతతో తుకారాముని దీక్షను భగ్నం చేసే యత్నంలో.. […]
Read More