డివ్విడివ్వి డివ్విట్టం..నువ్వంటేనే మాకిట్టం..

రేలంగి..రమణారెడ్డి.. సూర్యకాంతం..ఛాయాదేవి.. ఈ నలుగురి మధ్య ఉంటే పద్మనాభం.. నిర్మాతకు మరింత లాభం.. నటుడిగా ఆయన హాస్యమంటే బోలో భం భం.. నిర్మాతగా మాత్రం సంక్షోభం.. సొంత సినిమాలే చేశాయి జీవితం దుర్లభం..! ఒక దశలో తెలుగు సినిమా కామెడీ కేరాఫ్ పద్మనాభం.. డివ్వి డివ్వి డివ్విష్టం ఆయన హాస్యమంటే జనాలకిష్టం.. వాణిశ్రీ..శారద.. గిరిజ..మీనాకుమారి.. రమాప్రభ..ఎందరితో జతకట్టినా గీతాంజలితోనే ముడి పడి ఉంది ఆయన ప్రభ దేవతలా సావిత్రి నిలబడి […]

Read More

మంత్రి ఆర్.కే.రోజాని కలిసిన కామన్వెల్త్ బంగారు పతక విజేత సింధు

హైదరాబాద్; కామన్వెల్త్ క్రీడలు 2022 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో విజేతగా నిలిచిన పివి సింధు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే రోజానీ హైదరాబాద్ నోవెటేల్ లో కలిశారు. అనంతరం మంత్రి రోజా కుటుంబ సభ్యులు, సింధు కుటుంబ సభ్యులు కలసి లంచ్ లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించినా సహకారానికి సింధు కృతజ్ఞతలు […]

Read More

ఆ 11 మంది రేపిస్టులను జైలుకు పంపండి…

– సుప్రీం కోర్టుకు 6వేల‌ మంది లేఖ బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో రేపిస్టులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 6వేల మంది సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. వాళ్ళ రెమిషన్ ను తక్షణం రద్దు చేసి తిరిగి జైలుకు పంపాలని ఆ లేఖలో పౌరులు డిమాండ్ చేశారు. గుజరాత్ లో 2002 లో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారంచేసి, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని అత్యంత […]

Read More