మునుగోడు సభకు కోసం తెలంగాణ వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది. మునుగోడు సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాత్రి 8 గంటలకు నోవాటెల్ హోటల్ లో పార్టీకి చెందిన పలువురు నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీకి రావాలని షా నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వచ్చిందని […]
Read More