కోరినది నెరవేరినది ఓహో కలలు నిజమాయె.. అది నిజమే.. తెలుగులో హాలీవుడ్ స్థాయిలో కౌబాయ్ సినిమా తియ్యాలన్న కృష్ణ కల నిజమైంది.. పద్మాలయ బ్యానర్ హిట్టు కొట్టింది.. సూపర్ స్టార్ కౌబాయ్ పాత్రలకు పెట్టింది పేరయ్యాడు జైత్రయాత్రలతో జెండా ఎగరేసాడు..! మోసగాళ్ళకు మోసగాడు.. యాభై సంవత్సరాల నాటి చిత్రం.. ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడే విచిత్రం.. రాజస్థాన్ ఎడారులు.. సిమ్లా మంచుకొండలు.. టిబెట్ సరిహద్దులు.. టైట్ ప్యాంటులు.. తలపై టోపీలు.. […]
Read Moreసినిమా ఆయన కోవెల..మూడు..!
దుర్వ్యసనాలకు బానిసైన ఓ జమీందార్.. అతగాడికి ఒక పొగరుబోతు సెక్రెటరీ.. ఇద్దరి మధ్య ఉద్వేగంగా సాగే ప్రేమకథ.. మధ్యలో జమీందారీ కుట్రలు.. అపార్థాలు..అనర్థాలు.. లతా.. ఎందుకు చేసావీ పని..? ఒక్క ప్రశ్నతో పెడర్థాలు.. ఆసాంతం ఉత్కంఠభరితమైన మెలో డ్రామా.. ప్రేమనగర్ హంగామా.. కోడూరు(అరికెపూడి) కౌసల్యాదేవి అక్షరాల కట్టుకు సెల్యూలాయిడ్ కనికట్టు.. కోవెలమూడి సూర్యప్రకాశరావు దర్శకత్వ మహిమ.. తెలుగు ప్రేక్షకలోకం దిగ్భ్రమ! దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు జనకుడీ దర్శక దిగ్గజం.. తొలినాళ్ళలో యాక్టర్.. […]
Read More