ఆయన నరసరాజు.. మాటల్లో నవరసరాజు.. గుండమ్మనే గడగడలాడించిన పలుకుల రసరాజు.. హిట్టు మీద హిట్టు కొట్టి యమగోల పుట్టించిన వరసరాజు..! అయ్యోయ్.. ఇక్కడ నాకు గుండక్క గారి ఇంట్లో నాకు పని కుదిరింది.. సానా బాగా సూసుకుంటున్నారు.. కడుపు నిండా బువ్వెడుతున్నారు.. కట్టుకోడానికి బట్టలిస్తున్నారు.. పెళ్లి కూడా సేత్తామంటున్నారు.. ముక్కెంగా మూడు ముక్కలు ఇక్కడ బల్లెమ్మని ఉంది.. నేనంటే సానా ఇది.. సానా అది.. ఇంక ఆల్లూ ఈల్లూ ఎందుకు […]
Read Moreసుమనోహరుడు..!
తరంగిణి అంటూ తరంగంలా దూసుకొచ్చిన సుమనోహరుడు.. తర్వాత గరంగరంగా కొన్ని చేసి తెరకు దూరం.. కొన్నాళ్ళు బ్రతుకు భారం.. ఈలోగా రాజశేఖర్ వచ్చి ఆక్రమించి ఆయన స్థానం.. నాటి నుంచి కెరీర్ మిణుకు మిణుకు.. అన్నమయ్య తో తళుకుబెళుకు..! మొత్తానికి సుమన్ రియల్ హీమాన్! నేర్చుకుంది కరాటే.. స్టంట్లలో అగ్గిబరాటే.. సితార తో వెలుగు.. నాటి భారతంలో నేటిభారతం తో స్టార్ డం.. మధ్యలో అపరాధి.. నిలదొక్కుకున్నాక మానవత్వం పరిమళించే […]
Read Moreమరో అన్నమయ్య ఇవ్వవయ్యా..!
ఒకనాడు పీల గొంతుతో బక్క పలచని కుర్రాడు.. అక్కినేని *వారసుడు* ఆ ఇంటి *చినబాబు..* *విక్రమ్* గా వచ్చాడు.. *మన్మధుడు* గా ఎదిగాడు! *అన్నమయ్య* గా గెలిచాడు.. *రామదాసు* గానూ రాణించాడు..! నాగార్జున.. క్లాసు అనుకుంటే *గీతాంజలి* మాస్ అనుకుంటే మమ *మాస్..* లవర్ బాయ్ అనుకుంటే *మజ్ను..* అన్నీ ట్రై చేశాడు ఈ *హలో బ్రదర్* 9848022338.. *శివమణి..!* పెద్ద హిట్టు కొట్టాలన్న ఆరాటం నాన్న హీరోయిన్ శ్రీదేవితో […]
Read Moreహాకీ మాంత్రికుడు!
అది హాకీ స్టిక్కా. మంత్రదండమా.. దానికి అయస్కాంతముందా! ఆ మనిషి మాంత్రికుడా.. భూం భూమ్ బుషక్ అనగానే గోల్ పడిపోద్దా! భారత జట్టుకు మూడు హాకీ బంగారు పతకాలు.. మొత్తం గోల్స్ పది శతకాలు.. ధ్యాన్ చంద్.. హాకీ ఆయన చలాకీ… ఎన్నో ఏళ్ల పాటు ఆయనదే గిరాకీ..! చిన్నప్పుడు హాకీ ఊసే తెలియని కుర్రాడు.. ఆర్మీలో చేరి స్టిక్కు పట్టి.. ఆట నేర్చి.. గెలిపించాడు ఒలింపిక్స్.. ఆ మూడు […]
Read Moreముఖేశ్ అంబానీ దుబాయిలో కొన్న విల్లా ఖరీదు… రూ.640 కోట్లు
దుబాయిలోని కృత్రిమంగా ఏర్పాటు చేసిన పామ్ జుమేరా దీవిలో ముఖేశ్ అంబానీ ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేశాడు.తన చిన్నకుమారుడు అనంత్ కోసం తీసుకున్న ఈ విల్లా ఖరీదు రూ.640 కోట్లు.ఇందులో పది బెడ్రూంలు, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మరో అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, పర్సనల్ స్పా ఉన్నాయి. ప్రపంచ కుబేరులు ఇక్కడ ఓ విల్లా కలిగి ఉండడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. షారుఖ్ ఖాన్ కు కూడా […]
Read Moreవాసిరెడ్డి సునీత, కృష్ణారావుల హత్య బంగారం కోసం జరిగింది కాదు
-జంట హత్యల వెనుక మరేదో మర్మం దాగి ఉంది… -దొంగలు వచ్చి వారి గొంతు కోశారని హరికథలు చెప్పద్దు… -పోలీసువారి నైపుణ్యాన్ని మొత్తం ఉపయోగించి కేసును పరిష్కరించండి.. -సునీత జూన్ నెలలో నాకు ఫోన్ చేసి, స్థానికంగా సమస్యలు ఉన్నాయని తెలిపారు… -జంట హత్యల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి, దోషులను శిక్షించండి… -నెల్లూరులో పరిస్థితులు చూస్తుంటే మతిపోతుంది, రోజుకోచోట హత్యలు జరుగుతున్నాయి. -నెల్లూరు లో అశాంతి వాతావరణం […]
Read Moreరాయల్ రూలర్ స్కేటింగ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 70 కిలోమీటర్లు స్కేటింగ్ ర్యాలీ
ఎన్టీఆర్ జిల్లా(విజయవాడ) – నగరానికి చెందిన రాయల్ రూలర్ స్కెటింగ్ క్లబ్ వారు ఈ నెల 29 న నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా స్కెటింగ్ ఆన్ రోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి దగ్గర కఠోర సాధన తో శిక్షణ పొందిన 15 మంది విద్యార్థులుతో ఆదివారం ఉదయం విజయవాడ నుండి మచిలీపట్నం వరకు సుమారు 70 కిలోమీటర్ల స్కెటింగ్ తో ర్యాలీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. […]
Read More