ఆమె.. ఖరీదైన జరీచీర కట్టి భుజాన శాలువా చుట్టి.. చలువ కళ్లద్దాలు పెట్టి రాజభవంతి మెట్లు దర్జాగా దిగుతుంటే అచ్చెరువొందిన జనం ఆహా..రాణీ మాలినీదేవి అని మురిసిపోయారు… ఆ దర్పం..పొగరు.. జమునకే చెల్లు..! అదే జమున… అలిగి శయ్యపై పరుండి శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ కిరీటంపై తంతే సత్యభామకు ఇంత టెక్కా అని ముక్కున వేలేసుకున్నారు… మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్.. జమునకే ఒప్పినభంగిమన్..! అదే అభినేత్రి.. అమ్మా కాఫీ […]
Read More