మధురగీతాల శాల పెండ్యాల!

ఘంటసాల నిష్ట.. సినీ సంగీతానికి పరాకాష్ట శివశంకరీ శివానందలహరీ.. రసికరాజ తగువారము కామా తెలుగు పాట అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా తిష్ట పెండ్యాల ప్రతిష్ట! విజయా వారి జెండా ఎగిరితే పెండ్యాల సంగీత ప్రవాహం వీనుల విందుగా సాగితే అది జగదేకవీరుని కథ.. మధుర గీతాల సుధ..! ఈ నాగేశ్వరుడి సినీ సంగీత ప్రస్థానంలో అన్నీ మంచి శకునములే.. సాలూరు వారి శిష్యరికంలో సినీ సంగీత పనిముట్లు.. గుట్టుమట్లు ఎరిగి […]

Read More

రాకుమారుల కలలరాణి!

అభినేత్రి రాజశ్రీ ఎన్టీఆర్..కాంతారావు.. ఇద్దరిలో ఎవరు కత్తిపట్టినా పక్కన అదే స్త్రీ ..రాజశ్రీ..! అందానికి అందం.. అభినయానికి అభినయం.. ఈ రెంటితో పాత్రకు న్యాయం! డాన్సు కట్టిందంటే ఫ్యాన్స్ మోతే.. ఝుంఝుం గులాబీ తుమ్మెద పాడింది.. చిట్టిచెల్లెలులో అన్నగారితో గంతులు.. అది ఒక ఇదియే.. అతనికె తగులే.. ప్రేమించి చూడులో ఓపలేని విరహం.. ఆకాశంలో హంసలమై.. హాయిగ ఎగిరే జంటలమై అలా అలా కులాసాల తేలిపోదామా అక్కినేనితో విలాసం.. నన్ను […]

Read More

విదేశాల్లో ఐఐటీ వెలుగులు

-‘ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పేరుతో స్థాపించాలి – డిప్యుటేషన్‌పై స్వదేశీ బోధనా సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలి – కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులు దేశీయంగా అద్భుతాలు సృష్టిస్తున్న ప్రతిష్ఠాత్మక ఐఐటీ విద్యాసంస్థలు ఇకపై విదేశాల్లోనూ సత్తా చాటనున్నాయి. ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పేరుతో వివిధ దేశాలకు అవి విస్తరించనున్నాయి. విదేశాల్లోని తమ ప్రాంగణాల్లో ఎంతమంది విద్యార్థులను చేర్చుకోవాలన్నదానిపై తుది నిర్ణయాధికారమూ వాటికే దక్కనుంది. ఐఐటీలను […]

Read More

బాపూ గీత, రమణ రాత నిత్యనూతనమే

2014, August 31 న ఓ 80 ఏళ్ళ పెద్దాయన కాలంచేస్తే… కుంచె కన్నీరు పెట్టుకుంది… ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరిగే బుడుగు బావురుమన్నాడు…. అచ్చ తెలుగు కొంటెకోణంగి, ఇక నాకెవరు దిక్కు అంటూ వాపోయింది… సత్తిరాజు లక్ష్మీనారాయణ… బొమ్మల,సినిమా ప్రపంచానికి ఆమాటకొస్తే… తెలుగు భాషకు విలక్షణ రాతను నేర్పిన పరిచయం అక్కర్లేని పేరు “బాపు”, “ముత్యాల ముగ్గులేసి” జరిపించిన “సీతా కళ్యాణం” “సాక్షి” గా… “పెళ్ళిపుస్తకం” తో… “మంత్రిగారి […]

Read More

బాపూ బ్రష్షు..బొమ్మకు ఆయుష్షు..!

విశ్వసుందరిని మించిన ముద్దుగుమ్మ.. అప్సరసను తలదన్నే అందాల రెమ్మ.. బాపూ బొమ్మ..! ఆయన కుంచె.. సీతకే అందం పెంచె.. వాల్మీకి నాయిక బాపూ బొమ్మగా.. మరింత సొగసుగా..! అందమైన కళ్లుంటే బాపూ బొమ్మే విస్తుపోవు కదా సృష్టించిన ఆ బ్రహ్మే.. నలువను మించిన విలువా ఈ సత్తిరాజుకు అందమైన బొమ్మల మహరాజుకు..! ఇంట్లో బామ్మలూ మాటాడే బొమ్మలే.. సిరిసిరి మువ్వలు బాపూ సృష్టించే అవ్వలు..! తెలుగు సినిమా చరిత్రలో బాపూ […]

Read More

మహిళలను వేధించిన కేసుల్లో రాజీలు

– తెలంగాణలోనే అధికం – మహిళల అక్రమ రవాణా కేసులు 154 – వదంతులు సృష్టించడం, వ్యాప్తి చేయడంలో తెలంగాణ టాప్‌ -పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల్లో తెలంగాణ ది మూడో స్థానం మహిళలను వేధించిన కేసుల్లో న్యాయస్థానాల్లో రాజీ పడుతున్న ఉదంతాలూ తెలంగాణలోనే అధికం. 4955 ఉదంతాల్లో రాజీ కుదిరింది. మహిళల్ని సంజ్ఞలు, వ్యాఖ్యలతో వేధించే ఘటనలు తెలంగాణ (నాలుగో స్థానం)లో 775 నమోదయ్యాయి. రాష్ట్రంలో మహిళల అక్రమ […]

Read More

సైబర్ క్రైమ్లో తెలంగాణే టాప్

– 2021 నేరాల గణాంకాలు విడుదల దేశవ్యాప్తంగా నమోదైన పలు కేసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. సైబర్‌ నేరాలు, ఆహార కల్తీ వంటి కేసుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఆర్థిక నేరాల్లో రెండోస్థానంలో ఉంది. 2021లో నమోదైన కేసులకు సంబంధించిన గణాంకాలను జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసింది.2021లో రాష్ట్రంలో లక్షా 46 వేల 131 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో సైబర్‌ నేరాలు గణనీయంగా […]

Read More