‘ఎన్బీకే 107’ కోసం టర్కీ వెళ్లిన నందమూరి బాలకృష్ణ అక్కడ ఓ రెస్టారెంట్కు వెళ్లారు. అయితే ఆ రెస్టారెంట్లో ఆయన చేసిన ఓ పని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ బాలయ్య ఏం చేశారంటే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూట్ కోసం బాలయ్య ఇటీవల టర్కీ వెళ్లారు.మరికొన్ని రోజులపాటు చిత్రబృందం ఇక్కడే ఉండనుంది.ఈ క్రమంలో బాలయ్య టర్కీలోని ఓ రెస్టారెంట్కు వెళ్లారు.అక్కడ ఓ కుటుంబంతో కలిసి […]
Read Moreసప్లయరే హంతకుడు
-నెల్లూరులో జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు – క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివ హత్య చేసినట్లు వెల్లడి నెల్లూరు నగరంలో మూడు రోజుల క్రితం హత్యకు గురైన దంపతుల కేసును.. పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 28వ తేదీన నెల్లూరులోని అశోక్‌నగర్‌లోని వారి నివాసంలోనే.. వాసురెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత దారుణ హత్యకు […]
Read More