పవన్ కు చంద్రబాబు, నారా లోకేశ్, పలువురు సినీ స్టార్ల శుభాకాంక్షలు

పవన్ జన్మదినం సందర్భంగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు మీకు ఆయురారోగ్యాలు, ఆనంద ఐశ్వర్యాలు అనుగ్రహించాలని కోరుకుంటున్నానన్న చంద్రబాబు పవర్ నే ఇంటి పేరుగా మార్చుకున్నారన్న రవితేజ జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ప్రముఖ సినీ నటులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నారని చెప్పారు. […]

Read More

నిజమే పవనిజం!

ఆరడుగులకు కొంచెం తక్కువే కాని.. నిజంగా ధైర్యం విసిరిన రాకెట్టే.. నమ్మిన సిద్ధాంతం కోసం అన్నతోనే విబేధించిన నైజం.. కుండబద్దలు కొట్టి నిజం.. తానుగా రాసుకున్న కమ్యూనిజం.. అదే..అదే..పవనిజం..! రాజకీయమంటే ఎన్నికలా.. ప్రజలకు తాననుకున్నది చెయ్యాలన్న కలా..? అడిగితే ఛాయిస్ గంభీరంగా పలికే పవన్ వాయిస్.. రెండోదానికే ఎస్.. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి రాద్ధాంతానికైనా ఓ ఎస్!! రాజకీయం ఎలా చెయ్యాలో నేనేం పుస్తకం రాసానా.. అంటూ ముందుకు […]

Read More

ఈ తరం..నిరంతరం..!

ఆయన ఆవేదన.. నేటిభారతం..! ఆయన ఆవేశం ప్రతిఘటన..! ఆయన సంస్కరణ రేపటిపౌరులు..! ఆయన ఆలోచన దేవాలయం..! ఆయన ఆక్రోశం దేశంలో దొంగలు పడ్డారు..! ఆయన ఆక్రందన వందేమాతరం..! టి కృష్ణ.. సినిమా ఆయనకి వినోదం కాదు.. సందేశం పంచే మాధ్యమం.. వ్యాపారం కానే కాదు.. వ్యవహారం..! తాను అనుకున్నది చెప్పగలిగే ధైర్యం.. తాను నమ్మినది చూపించగలిగే తెగువ.. వాటితోనే సినిమాకి పెంచాడు విలువ..! సమాజంలో జరిగే అన్యాయాలు కృష్ణ కధా […]

Read More