మంచి గయ్యాళి

సూర్యకాంతానికి చెప్పేరా.. ఛాయాదేవికి కూడా చెప్పేయండి.. ఇదీ వరస.. సినిమాలో ఆ గయ్యాళి ఉంటే ఈ గంప ఉండాల్సిందే.. అప్పుడే.. హీరోయిన్ కష్టాలు పెరిగేది.. కుటుంబాలు విడిపోయేది.. హీరో బాధ్యత రెట్టింపయ్యేది.. కథ రక్తి కట్టేది.. సినిమా పండేది..! రమణారెడ్డి..రేలంగి.. గుమ్మడి..అంతటి ఎస్వీఆర్.. ఎంతటి ఘటికుడైనా కాంతమ్మ..చాయమ్మ.. చేతిలో పడితే ఉతుకుడే..! ఛాయాదేవి.. హలాయుధుడు బలరామునే మాటలతో నిరాయుధుని చేసిన రేవతి… ప్రియదర్శినిలో తాను గనిన స్వర్ణాభరణాల నగిషీని నామోషీ […]

Read More

సీతయ్య.. ఎవరి మాటా వినడు..!

సినిమా సంగతేమో గాని నిజజీవితంలో అంతే.. అనుకున్నది అనెయ్యడమే.. అవతల ఉన్నది అయ్య రామయ్య కాని.. బావ చంద్రబాబే అవనీ.. బద్దలుకొట్టడమే కుండ.. తొణకని నిండు కుండ.. నందమూరి హరికృష్ణ..! ఎన్టీఆర్ పెద్ద హీరో అయిపోయి మకాం మద్రాసుకు మార్చినా నిమ్మకూరును వదలని హరి అక్కడ తాతల చేతి ముద్దలు తిన్నాడు కొసరి కొసరి.. పల్లెటూరి వాటం.. పట్టిందే హటం.. మంచి దగ్గర మొహమాటం.. నచ్చకపోతే..నప్పకపోతే లొంగని మొండిఘటం..! శ్రీకృష్ణావతారంలో […]

Read More