మొగల్తూరులో 29న కృష్ణంరాజు సంస్మరణ సభ!

-భారీ ఏర్పాట్లు -28న ప్రభాస్ రాక -12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈనెల 28న మొగల్తూరు రానున్నారు. రెండు రోజులు స్వగ్రామంలోనే ఉంటారు. 29న ఆయన పెదనాన్న యూవీ కృష్ణంరాజు సంస్కరణ సభతోపాటు , భారీ సమారాధనలో పాల్గొంటారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోపాటు, 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు విచ్చేస్తుండడంతో వారి నివాసంలో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇంటికి […]

Read More

అభిమానులను సేవా కార్యక్రమాల వైపు నడిపించిన ఘనత కృష్ణంరాజు దే

– మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ -ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం : మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సినిమా పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎంతో మంది హీరోలు ఉన్నప్పుటికీ. తనదైన శైలిలో, విభిన్న పాత్రల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొన్న విలక్షణ నటుడు కృష్ణంరాజు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కృష్ణంరాజు ఫ్యాన్స్ అండ్ కల్చరల్ […]

Read More

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో అజారుద్దీన్ భేటీ

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సెప్టెంబర్ 25 న హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో కోవిడ్ మహమ్మారి తర్వాత (సుదీర్ఘ విరామం తర్వాత) హైదరాబాద్ లో ఇండియా […]

Read More