ఆస్కార్ అవార్డుల కోసం గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’

వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీ ఖాయమైంది. భారత్ నుంచి ఈసారి గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ (ఆఖరాట) ఆస్కార్ కు వెళుతోంది. ద కశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తోసిరాజని ‘ఛెల్లో షో’ ఆస్కార్ చాన్స్ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రం ఆస్కార్ లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పోటీపడనుంది. గుజరాతీ దర్శకుడు పన్ నళిన్ డైరెక్షన్ […]

Read More

విజయాల బాటసారి!

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే.. అలా అనుకుని ఆగిపోలేదు ఆ చొక్కి దవడల కుర్రాడు.. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు.. అనుకుంటూ సక్సెస్ దారిలో పరుగులు తీసిన బాటసారి! ఎన్టీఆర్.. ఈ మూడక్షరాలు సంచలనమైతే.. ఏయెన్నార్.. అనే మరో మూడక్షరాలు నటనకు బహువచనం… ఈ ఇద్దరూ కలిస్తే క్రమశిక్షణకు నిర్వచనం..! అన్న రాకమునుపే ఈ తమ్ముడు ఓ సూపర్ స్టార్.. అప్పటికే వేషాల కోసం […]

Read More

పాత్రకు ప్రాణం పోస్తే అది అక్కినేని..!

ఎప్పటి సీతారామజననం ఎక్కడ మనం.. ఈ రెంటి మధ్యనే తెలుగు సినిమా గమనం.. మూకీలు ముగిసి టాకీలు మొదలైన టాలీవుడ్ లో అక్కినేని ప్రవేశం ఓ చారిత్రక సన్నివేశం..! తొలినాళ్ళలో ఆయనకు పరిశ్రమ చిరునామా తర్వాత ఆయనే అయ్యారు పరి”శ్రమ”కు చిరునామా.. కళాఖండాలకు వీలునామా..! ఆరడుగుల ఎన్టీఆర్ కు పోటీ అయ్యాడు ఈ నటనలో మేటి ఇద్దరూ ఎవరికి వారే సాటి.. నందమూరి పౌరాణికుడైతే అక్కినేని నటనకు ప్రామాణికుడయ్యాడు.. ఆయన […]

Read More