గంజాయిని పట్టించిన రోడ్డు ప్రమాదం

ముగ్గురు యువకులకు గాయాలు సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున వాహనాలు చెకింగ్‌లో భాగంగా ఓ కారు‌ను చెకింగ్ చేస్తుండగా అందులో గంజాయి ఉందని అనుమానించిన పోలీసులు కారు ఆపేందుకు ప్రయత్నించారు.కారు తప్పించుకొని వెళ్తున్న క్రమంలో పోలీసులు వెంటపడేసరికి కోదాడ సమీపంలోని దుర్గాపురం క్రాస్ రోడ్ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీ కొట్టి కారు ఆగింది.ఈ […]

Read More