ప్రాణాపాయ స్థితిలో తల్లి కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న యువకుడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్దాప్యం లో ఉన్న తన తల్లి లక్ష్మీ ని కింద పడవేసి, కాళ్లతో తన్నుతూ తల్లి పీక పై కాళ్ళు వేసి తొక్కుతూ, మానవత్వం లేని మృగంగా ప్రవర్తించాడు. […]
Read More