నీ పాట ఏడుకొండలలో ప్రతిధ్వనించే అన్నమయ్య కీర్తన.. నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని తెలిసీ ఎలా బ్రతికేది.. అని నిలదీసి షిర్డీనాధుని సమాధి నుంచి ధుని సాక్షిగా వెలికి రప్పించిన అపూర్వ ధ్వని.. జయజయ జయజయ వినాయక.. శ్రీ కాణిపాక స్వామికీ ప్రియమైనదే నీ వాణి.. మాలధారణం.. నియమాల తోరణం.. అంటూ భక్తులకు.. అయ్యప్పకు చేశావు కదా అనుసంధానం.. స్వాముల మండల దీక్షకు నీ పాటల కమండలమే […]
Read Moreసినిమా పాట.. కేరాఫ్ సుబ్రమణ్యం!
బాలూ.. నీ మొదటి పాట మీటిన కోదండపాణికో దండం.. చిలిపినవ్వుల నిను చూడగానే అన్న మా సాలూరు నీ తొలినాటి రసాలూరు.. దర్మక్షేత్రం కురుక్షేత్రము న నీ గళమున కల్యాణవీణ మ్రోగించలేదా మృదుమధురముగ.. శాస్త్రీయసంగీతంలో బాలుకెక్కడిది ప్రవేశం అని ఆవేశపడిన విమర్శకులే అచ్చెరువొంద అచ్చమైన విద్వాంసుని వోలె తెలుగునాట రికార్డుల విధ్వంసం నీతో సృష్టింపజేసిన మామ మహదేవుడు నీ,మా పాలి మహాదేవుడు.. నీ స్వీయ కల్పనలో ఇది తొలిపాట అంటూ […]
Read Moreమేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్
-రానున్న ఐదు సంవత్సరాల్లో 10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఎంసీజీడీపిఎల్ మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ పేరు మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL)గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD)ని మేఘా గ్యాస్ ఇప్పటివరకు నిర్వహిస్తోంది. ఇక నుంచి మేఘా గ్యాస్ బదులు ఎంసీజీడీపిఎల్ కంపెనీ ఇక నుంచి అన్ని రకాల […]
Read More