ఆ స్వరంలో సుర..

అమృతభాండం కోసం దేవతలు…రాక్షసులు.. తగవులు పడుతుంటే దిక్కు తోచక మోహిని అందాక..ఎవరికీ అందక.. వేల్పులకు అందేదాకా దాచి ఉంచిందేమో గందరగోళంలో ఆమె గళంలో ఓలలాడిస్తుంది కదాని భూగోళంలో లతమ్మ స్వరమై ఆనాటి మోహినిని మించి సమ్మోహనమై..! కిలకిలమంటూ ఇలను అబ్బురపరిచే ఎల కోయిలమ్మలు ఎన్ని లక్షలసార్లు తామే అచ్చెరువొంది ఉంటాయో తమని మించి మాధుర్యాన్ని ఆమె గొంతులో పొదివి తమకు దేవుడెంతటి అన్యాయం చేశాడని..! ఒకనాటి గ్రామ్ ఫోనులు ఈనాటి […]

Read More

హిందీ సినిమాలో మహేంద్ర జాలం..!

నిలి గగన్ కె తలే.. రసికొ ప్యార్ ఛలో.. నిన్ను అందమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళే ఆ గొంతు.. అచ్చం రఫీలా.. ఎంతో సాఫీగా.. పొద్దున్నే తాగే కాఫీలా..! అమృతం ఒలికే గళంతో అమృత్ సర్లో పుట్టిన మహేంద్రకపూర్.. మొహమ్మద్ రఫీ పాటలు వినీవినీ ఆయనలా పాడాలని తలచి… ఆయన గొంతునే వలచి ఎక్కేసాడు బొంబాయి రైలు.. వెదజల్లేసాడు కొన్ని వేల పాటల పూలు..! చలో ఏక్ బార్ ఫిర్ సే […]

Read More

గాతా రహే మేరా దిల్..!

హిందీ సినిమా గమనానికి ఆయనో గైడ్.. ఎన్నో హృదయాలను కొల్లగొట్టిన జుయల్ తీఫ్ విఫలమైన ప్రేమ బాధించినా మరో ప్రేమపుస్తకం తెరిచి పెళ్లిపుస్తకాన్ని అందంగా రాసుకున్న ప్రేమపూజారి బాలీవుడ్లో స్టైల్ కి మరోపేరైన బొంబాయి కీ బాబు.. ROMANCE WITH LIFE అంటూ చివరి శ్వాస వరకు జీవితాన్ని ప్రేమించిన దేవానంద్ మేరా నామ్ నటనే ఆయన కామ్..! ఒక దశలో హిందీ సినిమా పూర్తిగా దేవా హవా.. ఆయన […]

Read More