చిత్తూరులో జరిగిన 50 కోట్ల రూపాయల విలువ గల ప్రైవేట్ భూముల గోల్ మాల్ రిజిస్ట్రేషన్ కేసును చేధించిన పోలీసులు. అందుబాటులో లేని భూమి యజమానుల కన్ను గప్పి , రిజిస్ట్రేషన్ , రెవెన్యూ శాఖ లోని డొల్లతనాన్ని ఉపయోగించుకొని కోట్లు గడించాలని ప్రయత్నించిన అతిపెద్ద ముఠా. 12 మందిని గత వారం రోజులుగా విచారణ. మొత్తం 9 అతి విలువైన భూములను నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇతురులకు ధారదత్తం […]
Read More36 వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు
టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 36వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు. 2002లో టిడిపి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించాం. హైదరాబాద్ తో పాటు విశాఖను కూడా నాడు క్రీడా వేదికగా చేశాం.ఒంగోలు గిత్తను ‘వీర’ పేరుతో మస్కట్ గా పెట్టి నిర్వహించిన జాతీయ క్రీడల ద్వారా దేశం దృష్టిని […]
Read Moreకేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ
జాతీయ క్రీడలు జరుగుతున్న అహ్మదాబాద్ లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రగతిపై ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం […]
Read Moreఅల్లు..హాస్యపుజల్లు..!
మనిషి సామరస్యం.. జీవితం మొత్తం హాస్యం.. పంచె..కోటు..బూటు.. తొడిగిన కమేడియన్.. రావు గోపాలరావుకు అసలు సిసలైన కామ్రేడియన్.. కనిపిస్తే చాలు ధియేటర్లు గొల్లు ఆయన పేరే అల్లు.. తెలుగు తెరపై నవ్వుల సంతకం… నటనే ఆయన లోకం..! చిరునవ్వుల జైత్రయాత్ర.. వెయ్యి సినిమాల అక్షయపాత్ర నవ్వించడంలో జీనియస్ అప్పుడప్పుడు కాస్త సీరియస్.. ఎన్నని చెప్పాలి.. అందాలరాముుడులో తీతా ముత్యాలముగ్గులో కోతా.. మాయాబజార్ లో గిల్పం కోరిన శర్మా.. ఏదో ఒకటి […]
Read Moreఐటీ హబ్ లో రూ. 8 కోట్ల డ్రగ్స్ సీజ్
-అరకులో అడ్డా -భార్యను పంపించి బుక్కైపోయిన కోటేశ్వర రావ్ -కోటేశ్వర్ రావ్ ఎస్కేప్ -డీజేతో మ్యాటర్ లీక్ ఆంధ్రప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో గంజాయి పండించి గుట్టుచప్పుడు కాకుండా ఐటీ హబ్ లో విక్రయిస్తున్న నలుగురు మహిళలతో పాటు ఓ విదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ విక్రయించే ముఠా నాయకుడు మిస్ అయినా, అతని భార్య మాత్రం పోలీసులకు చిక్కిపోయింది. డ్రగ్స్ కింగ్ పిన్ వైజాగ్ కోటేశ్వర్ రావ్ […]
Read More