పౌరాణికానికి ప్రామాణికం!

పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు.. వ్యాసుడు భారతానికి ప్రసాదిస్తే అక్షరరూపం… కమలాకరుడు ఇచ్చాడు అక్షరాలా దృశ్యరూపం.. కళ్లకు కట్టినట్టు కథ.. కళ్ళ ముందు సజీవంగా తిరుగాడే పాత్రలు.. పదమూడేళ్ళ అరణ్యవాసం అయింది మూడు గంటల పాండవవనవాసం.. ఏడాది అజ్ఞాతం రక్తికట్టింది నర్తనశాల గా.. కామేశ్వరుడి ప్రతిభ సాక్షిగా..! పాండవుల కథ.. శ్రీకృష్ణుడి చరిత.. యధాతథంగా తీసి చరితార్ధుడైన కమలాకర కామేశ్వర రావు.. అయ్యాడు పౌరాణిక బ్రహ్మ జూదఘట్టం చూస్తే చాలు […]

Read More

పౌరాణిక పౌరోహితుడు కమలాకర కామేశ్వరరావు

పౌరాణికబ్రహ్మ శ్రీ కమలాకర కామేశ్వరరావు … (చిత్రంలో అన్నిశాఖలూ, అందరూ కనిపించాలి గానీ, దర్శకుడు కనిపించగూడదని నా ఉద్దేశ్యం. అన్నిశాఖలనూ కనిపింపజెయ్యడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రముంటుంది. అది పైకి కనిపించదు. కానీ అన్ని మణులనూ కలిపి హారంగా రూపొందిస్తుంది. చిత్ర దర్శకుడు అలాంటి సూత్రం.” -కమలాకర కామేశ్వరరావు.) సినీ ఫ్యాన్‌ పేరుతో రివ్యూలు రాశారు.. చంద్రహారంతో సినీ రంగ ప్రవేశం చేశారు.. నర్తనశాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చారు.. #పౌరాణికబ్రహ్మ […]

Read More