నిండైన విగ్రహం.. కొండవీటిసింహం..!

అడవిరాముడు.. యమగోల.. వేటగాడు.. డ్రైవర్ రాముడు.. కొండవీటిసింహం.. జస్టిస్ చౌదరి సర్దార్ పాపారాయుడు.. బొబ్బిలి పులి..ఓ పరంపర.. హిట్టు మీద హిట్టు.. పస తగ్గిందనుకున్న ఎన్టీవోడు దశ తిరిగి ఆయ్యాడు ముఖ్యమంత్రి రామారావు..! ఎన్ని పాత్రలు వేస్తే అందరు ఎన్టీఆర్లు.. నిజాయితీ ఇచ్చిన అహం కొండవీటిసింహం.. అద్భుతమైన ఆహార్యం.. ఆకట్టుకునే గాంభీర్యం.. నందమూరికి మాత్రమే చెల్లిన నటశౌర్యం! తప్పు చేసిన కొడుకును పుట్టినరోజునే అరెస్టు చేసిన నిబద్ధత.. బెల్టుతో దండించిన […]

Read More

ఆయన లవకుశ.. సినిమాకి దశ..దిశ!

పుల్లయ్య.. ఆయన గురించి ఎన్ని రాద్దామన్నా చుట్టూ తిరిగి చేరేది లవకుశ దరికే.. ఆ సూపర్ హిట్టు దారికే..! సినిమా తన ప్రపంచమై ఇంట్లోనే మొత్తం మూవీ తీసేసిన రుషి.. మూకీల నాటి మనిషి.. టాకీలు కూడా తెగతీసిన ఆయన కృషి.. అందించింది అఖండాలు.. అందులో కొన్ని కళాఖండాలు! ఒకసారి లవకుశ తియ్యడమే ఓ యాగం.. ఇక ఒకటికి రెండుసార్లు తీస్తే అశ్వమేధయాగమే.. వాల్మీకి అద్భుత రచనకు అత్యద్భుత దృశ్యరూపం.. […]

Read More

వెండి తెర మొండి నాగమ్మ!

కన్నాంబ.. ఆమె సినిమాల ప్రస్తావనలో మరీ వెనక్కి వెళ్ళే వయసు లేదు కాని.. అంటే మాయాలోకం.. మాయామశ్చీంద్ర… గృహలక్ష్మి.. ఇలా.. అయితే తర్వాత చూసిన కౌసల్య.. విన్న నాయకురాలు నాగమ్మ ఎన్నో సినిమాల్లో ప్రేమ కురిపించే అమ్మ.. అబ్బో..ఏం రూపం.. అదెంత అభినయం.. అంతపురాన్ని పాలించే అత్తలం ముగ్గురం ఉండగా.. అంటూ సీతను వనవాసానికి పంపిన రామయ్యపై అమ్మ ఆగ్రహం.. చూసే మనకే గగుర్పాటు.. సుతునికి రాదా తడబాటు..! నటన […]

Read More