వినుమదే తెలుగోడా.. చెవులా వినుమదే..!

ఆయన ఓ పాటల పుస్తకం.. అందులో ఏ పుట నుంచి ఏ పాటనని ఏరను.. సాలూరు వారి రసాలూరు గీతాల్లో ఏవి అద్భుతమని ఎంచను..!? సరే..మల్లీశ్వరి.. అదో సంగీత రసఝరి.. స్వరమాధురి.. రాగాల విరి.. ఆ దృశ్యకావ్యంలో ప్రతి పాట అత్యంత శ్రావ్యం.. ఎప్పటికీ నవ్యాతినవ్యం! ఊరు చేరాలి.. ఒ..గిత్తలు పరుగులు తీయాలి.. ఆ ఆలాపనకు ముందుగా వినిపించే మువ్వల సవ్వడి.. ఎంత తీయని అనుభూతి.. నల్లని మబ్బులు గుంపులు […]

Read More

నటవిన్యాసాల నర్తనశాల!

అరణ్యపర్వాన్ని అనుసరించి విరాటపర్వం.. పాండవవనవాసానికి కొనసాగింపుగా నర్తనశాల.. కమలాకరుని చిత్రమాల! ఎవరి గురించి చెప్పాలి.. సరే..క్రెడిట్ కామేశ్వరుడిదే.. మరి నటుల్లో.. సలలిత రాగసుధారస సారం సర్వకళాన్వయ నాట్యవిలాసం.. అప్పటివరకు మహావీరుల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. అటూఇటూ కాని బృహన్నల గా సమ్మోహన రూపంతో నృత్యం నేర్చి మరీ విజయలక్ష్మితో సమంగా అసమాన్య విన్యాసం..! అప్పటికే వనవాస కష్టాలు.. ఆపై సైరంధ్రిగా అజ్ఞాతవాసం.. రోకటిపోటులా కీచకుడి కాటు.. ఇన్ని కష్టాల అభినయపరాకాష్ట […]

Read More

నటనే నఖశిఖం..బహుముఖం!

మహాగ్రంధమైనా చాలని నటశిఖరాన్ని ఒక్క కవితలో దాచడమా.. కోపమే రూపమై.. ఆంగికమే మమేకమై.. వాచకమే ప్రత్యేకమై.. అభినయమే తానై.. బాలీవుడ్ ని ఏలే బాద్ షా భారతీయ సినిమా సెహెన్షా! అమితాబ్ బచ్చన్… ఆ పేరే ఓ వైబ్రేషన్.. మనిషే సెన్సేషన్… సాత్ హిందుస్తానీ లో ఏడుగురిలో తానొకడై.. జంజీర్ లో తానే ఒక్కడై.. దీవార్ తో ఒకే ఒక్కడై.. దాటేసినా ఎనభై.. చెప్పలేదు గుడ్ బై.. కుమ్మేస్తున్నాడు ముంబై..! […]

Read More