మురళీమోహనుడి అవతార విశేష సంక్షిప్త చిత్రరాజం.. సమగ్ర దృశ్య సమాహారం శ్రీకృష్ణావతారం..! ఎన్నిమార్లు ఆలకించినా తనివితీరనిది రామకథ.. ఎన్నిసార్లు తిలకించినా ప్రతిసారీ అబ్బురమనిపంచే ఎన్టీఆర్ శ్రీకృష్ణ సమ్మోహనరూపం! పురాణ పురుషుడి జననం మొదలు నిష్క్రమణ వరకు చూసినోళ్ళకు చూసినంత.. ఆస్వాదించినోళ్లకు అందినంత మహానటుల మేళా.. తెలుగు సినిమా కుంభమేళా..! అన్నట్టు… బాలకృష్ణుడిగా హరికృష్ణ అప్పట్లో అచ్చం నాన్నలా.. బొద్దుగా..ముద్దుగా.. కళ్ళ కదలికలు.. మూతివిరుపులు అంతా..మనో’హర’మే! కన్నయ్య లీలలు.. కంసవధ..గోకుల కృష్ణుని […]
Read More