చమన్ సే భీ ఏక్ ఫూల్ బిఛడాతో క్యా హై.. నయే గుల్ సే గుల్షన్ తో ఆబాద్ హోంగే సవేరా కా సూరత్ తుమ్హారే లియే హై..! ఇదే కిశోర్ కుమార్ తత్వం అందుకే ఆయన పాటల్లో అంతటి లాలిత్యం.. గుండెలోని బాధ గొంతులో ధ్వనించక.. గొంతులోని ఆవేదన గుండెకు చేరనివ్వక గలగలా పాడేశాడు.. నా పాట వినే గుండె కారాదు భారం.. ఆ పాటే బాధను చెయ్యాలి […]
Read Moreవెండితెర తొలి సూపర్ స్టార్
బాలీవుడ్ సినిమాని 285 సినిమాల పర్యంతం శాసించిన నటదిగ్గజం అశోక్ కుమార్..నువ్వు..నేను..ఏమిటి మన తండ్రులు పుట్టకమునుపే ఆయన హీరో.. నాన్నలు కళ్ళు తెరిచి సినిమాలు చూడ్డం మొదలు పెట్టేపాటికి ఆయన సూపర్ స్టార్..ఒకరకంగా చెప్పాలంటే భారతీయ సినిమా తొలి సూపర్ స్టార్ ఆయనే..! హీరోగా అశోక్ కుమార్ చేయని పార్శ్వం లేదు.. నటుడిగా ఆయన చేరని ఎత్తు లేదు..దేవికా రాణి..మీనాకుమారి..మధుబాల..లీలా చిట్నీస్ వంటి అగ్రశ్రేణి నటీమణులతో జతకట్టి ఎన్నో సినిమాల్లో […]
Read More