తెలుగు చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో సంతోషిదాయకం

తెలుగు చలన చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో సంతోషిదాయకం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ ను అందుకున్న కలర్ ఫోటో మూవీ చిత్ర దర్శకులు సందీప్ రాజ్ మంత్రి […]

Read More

కలిసే కళ్ళలోన కురిసే పూలవాన..!

ఎన్ని ‘పూజ’లు చేస్తే ఇంకెన్ని ‘నోము’లు నోస్తే.. ఇలాంటి ‘అల్లుడొచ్చాడు’..! రామకృష్ణ.. పేరులోనే రామ..కృష్ణ ఇద్దరినీ పొదుగుకున్న ఈ భీమవరం అందగాడు రాముడిగా..కృష్ణుడిగా రామారావు..కాంతారావు తర్వాత రాణించిన నిండైన మూర్తి.. పోలీసు..డిటెక్టివ్ పాత్రలకూ పెట్టింది పేరు.. జానపదమూ తన పథమే.. ప్రతిభ బహువిధమే..! అతడి కెరీర్ ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ కాకపోయినా ‘బొమ్మా బొరుసా’ వేసుకుని వెనక్కి వెళ్ళిపోక నిలదొక్కుకుని నాయకుడిగా ‘మగాడు’అనిపించుకున్నాడు గీతాంజలిని మనువాడి అందానికి అందానివై అనుకుంటూ అన్న […]

Read More

అలుపెరుగని విలనిజం!

హిందీ సినిమాల్లో కరడు గట్టిన విలనిజానికి మరో పేరు..ప్రాన్.. తెలుగు సినిమాల్లో రాజనాల ను మించిన వారెవరుంటారు.. తమిళ తెరపై నంబియార్ సరే తరాలు మారాక కైకాల..రావు గోపాలరావు.. ప్రకాష్ రాజ్..ముఖేశ్ రుషి.. సోనూ సూద్… బాలీవుడ్లో గబ్బర్ సింగ్.. ప్రేమ్ చోప్రా..రంజిత్..శక్తి కపూర్..అదో పరంపర.. కాని..ఏ భాషలోనైనా ఎవ్వరిలోనూ కనిపించని ప్లానింగ్..టైమింగ్.. క్రౌర్యం..లాంగిట్విటీ.. నిండి..ఎందరో విలన్ల సమాగమంగా నిలిచిన అతి పెద్ద విలన్.. డాక్టర్ మోనిత.. కార్తీకదీపం ఫేం.. […]

Read More