అనంతపురంలో హీరో బాలకృష్ణ సందడి

– అనంతపురంలో తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటులు, నందమూరి బాలకృష్ణ సందడి.. అభిమాన సంఘం అధ్యక్షుడి కుమార్తె వివాహానికి హాజరు అనంతపురంలో హీరో బాలకృష్ణ సందడి చేశారు. బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహానికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.అనంతపురంలో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహానికి […]

Read More